•  

పడకలో మరింతకోరే మహిళ!

Its Easy To Make Her Want More In Bed!
 
మరోసారి ....మగడా అంటే చాలు ఇక ఆ రతిక్రీడ మరింత రొమాంటిక్ గా వుంటుంది. స్కలనానికి పురుషులు త్వరగా రెచ్చిపోతారు. కాని మహిళ మాత్రం అధిక సమయం తీసుకుంటుంది. పురుషుడు ఇక్కడే తన జిమ్మిక్కులన్నీ ఉపయోగించి తాను నీరసపడకుండా ...మహిళ మరోసారి...అనేట్లు చేయాలి. అదెలా? చూడండి....
ఆమె జీ స్పాట్ కు మరో రౌండ్ స్పాట్ పెట్టండి. మూడ్ ఎక్కువైతే మరోసారి అనక తప్పదు. మీ వేలు, నాలుక లేదా స్వచ్ఛమైన అంగంతో రతిక్రీడ ఏదైనా సరే సహనంగా చేస్తూపోతే, రెండో రౌండ్ కు ఆమె సిద్ధమే. ఈ చర్యలు ఆమె స్కలనానికి అవకాశాలు పెంచుతాయి. ఇరువురూ రతిని ఆనందించవ్చు. ఒక సెషన్ అయినప్పటికి మరోమారు మెల్లగా ఆమె కోర్కెను పెంచండి.

కోర్కె రగిలించండి. కొద్ది సెకండ్లు బ్రేక్ ఇవ్వండి. ఒక ఆటగా తీసుకోండి. ఆటగా వుంటే గాని మూడ్ పెరగదు. అవసరమనుకుంటే ఆమె కొద్ది దూరం జరగి వెళ్ళండి. ఆమే మీ వద్దకు వచ్చి కిస్ కొట్టేలా చేయండి. అయితే, సెషన్ లో ఆమెను వదిలేయకండి. ఇద్దరికి మూడ్ మారిపోతుంది.

నాలుకను ఆశ్రయించండి. మహిళ శరీరం నాలుకతో టచ్ చేస్తే చాలు ఆమె రెచ్చిపోతుంది. సున్నితప్రదేశాలు, మెడ, స్తనాలు, పొట్ట కింది భాగం, తొడలు వంటివి టచ్ చేస్తూ సమయం గడపండి. ఈ చర్య ఆమెకు ఖచ్చితంగా మరోసారి అడిగేలా చేస్తాయి.

డాగీ స్టైల్ - అంగం లోతుగా చొచ్చుకుపోయే ఈ స్టైల్ లో చాలామంది మహిళలు ఇష్టపడతారు. భావప్రాప్తి పొందుతారు. లేదా ఒకసారి పొందితే మరోసారి కోరతారు. ఈ పద్ధతులు పాటించి మీ మహిళతో 'మరోసారి మగడా" అనిపించి ఆనందించండి.

English summary
The lovemaking session becomes more romantic and erotic when she shows that she wants more. Men can get excited easily but women take a lot of time to increase their libido drive. As women take time to get excited, you have to be really smart with your tactics to make her want more in bed.
Story first published: Thursday, January 19, 2012, 16:44 [IST]

Get Notifications from Telugu Indiansutras