•  

రోజూ రతి చేస్తే... రోగాలు మాయం!

Hotstuff
 
రోజూ రతిక్రీడలు చేస్తే రోగాలు రావట. ప్రతిరోజూ ప్రియురాలికి ముద్దు పెడితే పంటి బాధలుండవుట. రాత్రి రతి చేస్తే పగలంతా ఫిట్ గా వుండి చురుకుగా వుంటుందట. ఇదంతా ఇప్పటివరకు చేసిన స్టడీలలో తేలిందని వెబ్ డాక్టర్ వెల్లడిస్తోంది.

ఆరోగ్యకరమైన సెక్స్ ఆరోగ్య జీవితానికి నాంది. చర్మం మెరవాలంటే, జుట్టు నిగనిగలాడాలంటే అంటూ ఎన్నో ట్రిక్కులు ఆచరిస్తారు. సిక్స్ ప్యాక్ కావాలని పురుషులు, బరువు తగ్గాలని మహిళలు ఎన్నో చర్యలు చేపడతారు. కాని అన్నిటికి 'మాస్టర్ కీ."....మైండ్ కి మీ శరీరానికి గల సెక్స్ కోరికలు తీర్చేసుకోవడమేనంటున్నారు రీసెర్చర్లు. మనోవేదనా, ఎపుడూ కోపతాపాలా...? హాయిగా రాత్రి సెక్స్ చేసేయండి అవి మాయం.

ఆనందంగా భాగస్వామితో చేసే రతిచర్యలు మీరు మంచి షేప్ లోకి రావటమే కాదు, చర్మం మెరిసిపోటానికి, మెత్తగా వుండటానికి, అధిక కేలరీలు కరిగించటానికి, ఫిట్ గా వుంచటానికి, ఆస్తమా, తలనొప్పి, మనోవేదన అన్నీ తగ్గించి మైండ్ ప్రశాంతంగా వుండేలా చేస్తాయట. మేకప్ నిపుణులనుండి, హెయిర్ స్టైలిస్టులనుండి, సెక్సాలజిస్టుల వరకు అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఆరోగ్యకరమైన తీవ్రమైన డైలీ సెక్స్ వర్కవుట్లు శారీరకంగా, మానసికంగా మంచే చేస్తాయట. ఇక జిమ్ లు, బ్యూటీ పార్లర్ల జోలికి కూడా పోనవసరం లేదంటున్నారు.

సెక్స్ కార్యంలో తయారయ్యే హార్మోన్లు అద్భుతంగా మీ శరీరానికి మనసుకు ఉపయోగపడతాయంటున్నారు. వ్యాధులనరికట్టే రసాయనాలు తయారవుతాయంటున్నారు. సెక్స్, హస్తమైధునం వంటివి మీ కీళ్ళ నొప్పులనుండి గుండె జబ్బుల వరకు తగ్గించి మీ జీవిత కాలాన్ని పొడిగిస్తాయని కూడా గ్యారంటీ ఇస్తున్నారు. ఆనందో బ్రహ్మ...ఇక రోజూ రతిక్రీడే....లాగించేయండి. ఖర్చు లేదు. బయటకు వెళ్ళాల్సిన పని లేదు. జీవిత భాగస్వామి బిల్లు చెల్లించమనకుండా వుంటే చాలు....!


English summary
Healthy sex leads to a healthy life. You may have tried copious measures to get that extra glowing skin and shiny hair. You must have also worked out rigorously to achieve that perfect ten figure you've desired. But the key to your mind and heart is fulfilling sex. Even for those who lose their temper or are always in a depressed state of mind, 'sex' can be the solution.
Story first published: Wednesday, January 4, 2012, 17:25 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more