•  

మందులో మగాడు...విందులో ఆడది!

Cuddling
 
పురుషులు తమ రహస్య కోర్కెలను అరుదుగా వెల్లడిస్తారు.మరి పడకలోనే మందుమీదుంటే... మరీ మంచిది. వారికేంకావాలనేది తప్పక చెపుతారు. పురుషులకు వివిధ అవసరాలు, వివిధ కోర్కెలు వేరు వేరుగా ప్రతిఒక్కరికి వుంటాయి.1. వారి మైండ్ గ్రహించి అవసరాలను తీరిస్తే...ఇక మీకు టాప్ గేర్ అనందమే. అందుకు కొన్ని సూచనలు చూడండి.
2. అసలు ముందుగా మీ ఇష్టాలు అతనికి చెవిలో గుసగుసలాడండి. దీనితోనే అతను మీరంటే బాగా ఇష్టపడతాడు.
3. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారు మీకు అన్ని రకాలుగా తప్పక సంతోషాన్నిస్తారు. కనుక అతను చేసేది మీకు సరిపోతోందా? లేక మరింత సేపు కొనసాగించాలని వుందా అనేది మీరు తెలియజేయాలి.
4. రతిక్రీడ మధ్యలో....అతడిని ఒక్కసారి ఉలిక్కిపడేట్లు చేయండి. ఈ చర్య అతనిలో కోరిక పెంచేదిగా వుండాలి. అతను వెంటనే మరచిపోరాదు. అయితే వెంటనే మీరు మీ చర్యలు కొనసాగించి విభిన్న రీతిలో ఆనందం కలిగించండి.
5. వెరైటీ లోని మజా రుచి చూపండి. వేగం పెంచండి. భంగిమలు మార్చండి. మీరు చేసే ఒత్తిడి అతనికి మరచిపోలేని అనుభవం ఇస్తుంది. అది ఫోర్ ప్లే అయినా లేక, అసలైన రతిక్రీడ అయినా సరే. అతని కామ వాంఛ పూర్తి స్ధాయికెక్కుతుంది.
6. మహిళ క్లైమాక్స్ చేరాలంటే, సమయం పడుతుంది. మరి ఆమే రతిలో ఛార్జ్ తీసుకుంటే పురుషుడు తనపనికి తాను ఆనందిస్తూంటాడు. ఇక అతను మిమ్మల్ని ప్రోత్సహించేది అతనికి తప్పుతుంది. అతను మిమ్మల్ని రెచ్చగొట్టే పని సగం తగ్గుతుంది. మీరు కనుక సాధారణంగా వుంటే అసలు మీరు ఏ స్టేజ్ లో వున్నారనేది కూడా అతనికి అర్ధం కాని పరిస్ధతి.
7. మీరు అతనంటే పడి చస్తున్నారనేది అతని అహాన్ని లేదా గర్వాన్ని ఎంతో తృప్తి పరుస్తుంది. ఎంత ఆత్రంగా వున్నా ఇలాంటి విషయాలు అతను మరువలేదు.
8. భయపడకండి....అల్లరిగా ప్రవర్తించండి. మీరు మంచి వారుగా ప్రవర్తించటానికి భయపడుతూ కూర్చుంటే, అతని ముచ్చట తీరదు. అతను మిమ్మల్ని ఎంత కోరుతున్నాడో, మీరు కూడా అంతే కోరుతున్నట్లు అతనికి మీరు తెలియపరచాలి.
9. కంటికి విందు - అతని కంటికి విందు చేయండి. అతని చేతులతో మీ శరీరంనుండి తొలగించటానికి చివరి గుడ్డను వుంచండి. రతిక్రీడ సమయంలో ఒక మిర్రర్ ముందు చేస్తూవుంటే....దానిలో మిమ్మల్ని మీరు చూసుకుంటుంటే, మీ శరీరం ఎంతో వేడెక్కి అతి త్వరగా క్లైమాక్స్ చేరతారు.
10. రఫ్ ఆడండి. అతను తప్పక ఆ సమయంలో ఇష్టపడతాడు. అతనిలోని జంతు ప్రవర్తన బయటకు వచ్చేలా చేయండి. మీరు జీవితంలో మరువలేని క్షణాలు ఆనందిస్తారు.
11. ఒక్కొక్కపుడు పురుషుడు తానే పడుకోవాలని మీరు యాక్టివ్ రోల్ తీసుకోవాలని కూడా వాంఛిస్తాడు. రతిక్రీడల విషయంలో ఇది వారి చివరి కోర్కెగా వుంటుంది.
12. అతనికిష్టమైన లుంగీ, డ్రాయర్ వంటివి మీరు ధరించి అతని రోల్ మీరు ప్లే చేయడం మొదలెట్టండి.

English summary
Don't hold back when you are with your guy. Yes, we know that you have this 'good-girl' image that you hold sacred. Men like to see this other side of you when you are not scared to break his 'good-girl' image of you. They will never cause offense by actually asking you to do it. Just show him that you are really into him and want him as much as he wants you.
Story first published: Monday, January 2, 2012, 14:48 [IST]

Get Notifications from Telugu Indiansutras