•  

ఇంత మెత్తనా? ఛీ అవతలకు ....ఫో.... !

Love71
 
ఎపుడైనా క్లయిమాక్స్ లో అంగం మెత్తబడి వాలిపోవటాన్ని అనుభవించారా? పక్కలో డార్లింగ్...ఛీ అవతలకు....పో... అనటం కూడా జరిగిందా? ఖంగారు పడకండి....ఈ రకమైన సమస్యలు పురుషులకు ఒక వయసు తర్వాత వస్తూనే వుంటాయి. గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.

1. బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెపటం మరువకండి.
2. మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.
3. స్మాకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఇవి సెక్స్ లైఫ్ ను చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.
4. తరచుగా హస్తమైధునం చేసుకోకండి. కొంత వాస్తవ సెక్స్ కు రిజర్వ్ చేసుకోవాలి. అధికంగా అంగం నిలబడటం, స్కలనమైపోవటం కూడా మీరు బలహీనులవటానికి కారణమవుతుంది. కనుక మీ కోరిక నియంత్రించండి.
5. సరైన సెక్స్ భంగిమలు ఆచరించండి - ఎల్లపుడూ ముందుగా ఓరల్ సెక్స్ చేయండి. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి. ప్రియురాలు మీపై ఒకేసారి దాడి చేయకుండా కూడా చూసుకోండి.
6. టైట్ గా వుండే లో దుస్తులు, డ్రాయర్లు ధరించకండి. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.

English summary
Throw away those tight undergarments: Avoid wearing tight, or any, undergarments, for that matter, while sleeping. It restricts blood flow to the penile tissues which in turn can affect erection strength. Always go for loose, airy underwear. Simply stop worrying about weak erections and lead a healthy sex life.
Story first published: Monday, January 2, 2012, 17:39 [IST]

Get Notifications from Telugu Indiansutras