•  

పురుషుడ్ని ఆకర్షించే ఆ అయిదు భాగాలు....?

5 Things Men Find Attractive In Women
 
ఎంతోమంది మహిళలు పురుషులను వివిధ రకాలుగా ఆకర్షించుతూంటారు. అయితే, ప్రధానంగా మహిళలో పురుషుడు ఆకర్షించబడటానికి అవసరమైన అందాలేమిటనేది పరిశీలిస్తే....అవి అయిదే అయిదుగా చెప్పాలి. అవేమిటో చూడండి.వక్షోజాలు - మహిళను చూడగానే పురుషుడి చూపులు మొదటగా పడేది ఆమె వక్షోజాలపైనే. అవి అందంగా, బరువుగా ఆకర్షణీయంగా వుండి మహిళ అధ్భుతంగా వుంటే చూపు తిప్పుకోలేడనేది వాస్తవం.
తొడలు - సన్నగా, పొడవుగా వుండే కాళ్ళంటే పురుషులు పడిచస్తారు. ఇక వారి ఊహలకు అంతే వుండదు. కొవ్వులేకుండా, తెల్లగా నిగనిగలాడే తొడలు మహిళను మరింత సెక్సీగాను, ఆకర్షణీయంగాను చూపుతాయి. వాటిని కొద్దిగా దుస్తులు తొలగించి చూపితే చాలు సెకండ్లలో ఉద్రేకపడతాడు.
పిరుదులు - మహిళ పిరుదులు బరువుగావుండి కొద్దిపాటిగా పైకెత్తబడివుంటే....పురుషుడు ఫ్లాట్ అయ్యాడే. పిరుదులు బరువుండి హై హీల్స్ వేసే మహిళలంటే పురుషుడు బాగా ఆకర్షితుడవుతాడు.
వక్ష చీలికలు - వక్షోజాలు బరువుగా వుంటే పురుషుడు ఎంత ఆకర్షితుడవుతాడో, వక్షోజాల మధ్య గల వంపులు తిరిగిన చీలిక కనపడిందంటే చాలు అంతకు రెట్టింపు ఆకర్షణ పొందుతాడు.
మత్తెక్కించే పెదవులు - పెద్దవైన పెదవులు, అందునా లిప్ స్టిక్ వేసి ఎర్రగా మిలమిల మెరిసే మహిళల పెదవులు మగవారిని బాగా ఆకర్షిస్తాయి. మహిళ ఈ పెదవులతో భావాలను కలిపి మాట్లాడితే చాలా ఉద్రేకపడతాడు.

మహిళకు గల ఈ అయిదు శరీర భాగాలు మగాడిని ఆమెకు కట్టిపడేస్తాయనటంలో సందేహం లేదు. అయితే, ఆమె వెంట్రుకలు, కళ్ళు, వీపు మొదలైనవి కూడా ఆకర్షణీయంగానే వుంటాయిగానీ సాధారణంగా చూడగానే పురుషుడు ఆకర్షణ పొందేది, అతని ఊహా చిత్రానికి బలాన్నిచ్చేవి ఈ శరీర భాగాలే.

English summary
Breasts: This is the first thing every man observes in a woman. Men love to see breasts and have a fetish for well shaped bust. Men are always attracted to well shaped heavy breasts of women which adds an appeal to the woman's figure.Sensual lips: Thick and fuller lips when colored with red lip gloss adds a different sensuality to a woman.
Story first published: Wednesday, January 18, 2012, 16:33 [IST]

Get Notifications from Telugu Indiansutras