•  

కొంటె చేష్టలతో కోరుకున్న పొందు...!

Try These Sensual Gestures To Attract A Man!
 

మగవారిని ఆకర్షించటానికిగాను మహిళలు తరచుగా కొన్ని కొంటె చేష్టలు చేస్తూంటారు. ఇవి పని చేస్తాయి కూడాను. మీరు గనుక మీకిష్టమైన మగాడిని ఆకర్షించి అందుకోవాలంటే కొన్ని చిట్కాలు చూడండి.

పెదవులు ఆడించండి - కోరిక రగిలించటానికి, మగాడిని ముగ్గులోకి దించటానికి అందమైన మీతడిపెదవులు కొరుక్కోండి. కింది పెదవి పళ్ళతో కొరుక్కోవడం లేదా మీ పెదాలు మీరే చీకటం వంటివి మగాడిని ఆకర్షిస్తాయి. పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేస్తే తడికి మెరుపు వచ్చి మరింత బాగుంటుంది.

బాడీ లాంగ్వేజీ -
మీ బాడీ లాంగ్వేజీ... అంటే కదలికలు మీరు అతనిని ఎంత సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాయో తెలపాలి. కనుక రిలాక్స్డు గా వుండి శారీరక ప్రేమను ప్రదర్శించండి. ఒక్క చూపు విసిరేయండి. అతను దగ్గరకు రావటానికి మీకిష్టమేననే రీతిలో కదలికలు ప్రదర్శించండి.

బహిర్గతం చేయండి - మీ కోరిక బహిర్గతం చేయండి. ఇక సెకండులో మీకిష్టమైన వ్యక్తి మీ దగ్గరవుంటాడు. ఈ చర్యకు మగవారు ఇష్టపడతారు. శారీరకంగా మీరు కోరుతున్నట్లు తెలియజేయండి. అందమైన మీ పై భాగాలు బాగా కనపడే రీతిలో... డీప్ వి నెక్ టాప్ లేదా డ్రస్ వేసి బహిర్గతం చేయండి. అంతే మీ పురుషుడు ఆవేశపడి దగ్గరకు వచ్చేస్తాడు.

నల్లని మీ కురులు - పొడవైన మీ కేశాలను ఒక్కసారి విదిలించి అతనికి తగిలించండి. వెంటనే పెదవులు కొరుక్కోండి. అంతే అతను మీ చుట్టూ తిరుగుతూనే వుంటాడు. మీ జుట్టు తడిగా వుండి మంచి పెర్ఫ్యూమ్ కూడా వుంటే, లేదా కొన్ని నీటి చుక్కలు మీ నగ్న భుజాలపై పడివుంటే, సెకండ్లలో మత్తెక్కి మజాకు దిగుతాడు.

ఈ చిట్కాలు పాటించి మీ పురుషుడిని ఆకర్షించి ఆనందించండి.

English summary
Use lips: This is simple! You can just use your juicy lips to show signs of sensuality and the mood to make love. You can either suck the lips or bite the lower lip with teeth as a sensual gesture. For more sensual affect, apply red lipstick which is glossy and makes the lips look juicy and fuller.
Story first published: Saturday, December 10, 2011, 11:31 [IST]

Get Notifications from Telugu Indiansutras