•  

డేటింగ్ లో డార్లింగ్ టచ్ ఇస్తే?

 
డేటింగ్ మొదలు పెట్టారంటే, ఇక మొదటగా ఎపుడు రతి చేయాలా అని వుంటుంది. కాని మానసికంగా దగ్గరవ్వాలంటే సమయం పడుతుంది. అయితే, మొదట్లోనే ఈ పని చేయకండి. మరి పార్టనర్ కు శారీరకంగా దగ్గరవ్వాలంటే సరైన సమయం ఏది?

చేయి తగిలితే - అతను దగ్గరుంటే మీకు కామం దహించుకుపోతున్నపుడు. డేటింగ్ లో పురుషుడి చేయి తగిలితే ఉద్రేకం కలుగుతుంది. ఇక పడక చేరటానికి అది సరైన సమయం. పురుషుడి స్పర్శ మీలో కోరిక కలిగించాలి. మీకు అది కావాలనిపించాలి.

టచ్ చేయాలని భావిస్తే
- మీ పార్టనర్ మిమ్మల్ని టచ్ చేయాలని మనసులో భావించినపుడు కూడా మీరు శారీరకంగా కోరుకుంటున్నారు.

హాయిగొల్పుతున్నపుడు - మీరు మీ పార్టనర్ తో సన్నిహితంగా వుండి, అతని స్పర్శ, మాటలు మీలో కామోద్రేకం కలిగిస్తూ కావాలనిపిస్తోందా? ఇక అటువంటపుడు శారీరకంగా కలవండి. ఇద్దరి మధ్య వున్న అవగాహన మరియు నమ్మకం మరింత గట్టిపడుతుంది.

కిస్ కొట్టారా?
- కిస్ కొట్టటం వంటి చేష్టలతో చాలటం లేదా? కౌగిలింతలు, శారీరక స్పర్శ కావాలనిపిస్తోందా? మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతున్నారా? ముద్దుకంటే మరింత ముందుకు పోవాలనిపిస్తే, ఇక అది రతిక్రీడకు గ్రీన్ సిగ్నల్ గా గుర్తించండి.

డేటింగ్ లో పార్టనర్ తో రతిక్రీడ చేయాలా? వద్దా? అన్న సందేహం వుంటే, ఈ సూచనలు పాటించండి.English summary
When you start dating someone, the first feeling is of lust and the mental bonding takes time. This is not your fault. It is human nature and the feeling of lust first captures the mind. However, you don't initiate this in the beginning of your relationship. You think twice before taking your relationship one step ahead. So, when do you know that it is time to get physical with your partner?
Story first published: Thursday, December 22, 2011, 15:06 [IST]

Get Notifications from Telugu Indiansutras