•  

రతిక్రీడలో... టాపు లేపాలంటే... !

tvks41
 
చాలామంది టి.వి. చూస్తే, సోషల్ లైఫ్ మెరుగుపడదంటారు. కాని ఇడియట్ బాక్స్ గా చెప్పే టీవీ ని మీ రతిక్రీడకు ఒక బూస్టర్ సాధనంగా వాడుకోవచ్చు. పడక గదిలో వుండే టి.వి.ని మీ రతిక్రీడలకు మరింత సుఖంగా మలచుకోండి. అందులో వచ్చే కామెడీ సీన్లు లేదా హాట్ సీన్లు మీ పడక పొర్లాటలకు మరింత సుఖాన్నిస్తాయి. పైపెచ్చు, ధియేటర్ లోలా కాకుండా మీకు మరింత దగ్గరగా వుంటుంది. మీరు డేటింగ్ చేయాలనుకునే వ్యక్తికి టీ.వీ. చూపుతూ ఆనందిస్తే మరింత సన్నిహితంగా వుంటుంది. శారీరక సన్నిహతం, మరింత చనువు చేరి కలసి ఆనందించటానికి సహకరిస్తుంది. గాఢమైన కౌగిలింతలమధ్య, కొద్దిపాటి తిండ్లు, టి.వి. దృశ్యాలు మీ శారీరక బంధాలను మరింత పెంచుతాయి.

లేదా ఎన్నో యేళ్ళ తరబడి రతిక్రీడలతో బోర్ కొట్టేస్తే మరింత వేడెక్కించటానికి టివి వాడాలనుకుంటున్నారా? మీ రతి మధ్యలో టి.వి. దృశ్యాలు తప్పకుండా మరింత ఆసక్తి కలిగిస్తాయి. మీలోని రసాలు పెరిగేందుకు తోడ్పడతాయి. బోర్ కొట్టేసిన జీవితంలో ఊహించుకోడాలు, ఆ టీవిలో కనపడుతున్నట్లు చేసేయటాలు వెరైటీ నిచ్చి మీ సంబంధం మరింత సురక్షితంగా బలపడేస్తుంది. అందులో వచ్చే హాట్ మ్యూజిక్ సన్నివేశాలు బెడ్ లో మీకవసరమైన ఎనర్జీలను తేలికగా అందిస్తాయి.

ఒక్క రియాల్టీ షోలో ముద్దులు చూశారా? మీ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తాల్సిందే. వాటిలోని మెళకువలను తేలికగా మీరు పట్టేయవచ్చు. ఇక మధ్య మధ్యా కనిపించే మాడల్ యంకర్లు మీకు అదనపు కన్నుల విందు. అంతే కాదు, మహిళలు, ముద్దులిచ్చేటపుడు పెదాలు కొరుకుతారు. ఇది కూడా టీ.వి. గోకుడులో ఒక భాగమే. తన భాగస్వామి పెదాలు కొరికితే మహిళ బాగా ఉద్రేకం పడ్డదనే అర్ధం. అలానే ఆమె భాగస్వామి కనుక ఆమె పెదాలను కొరికితే అది ఆమెను రతిక్రీడకు ప్రేరేపిస్తుంది. పెదాలు కొరికేయడం బాధాకరమే. కాని శృంగార చేష్టలంటే మహిళలకు ఆనందంతో కలగలసిన నొప్పితో కూడుకున్నవే. ఆ నొప్పులే వారి మూడ్ కు మంటను పుట్టిస్తాయి. పెదవులు కొరికితే చాలు పురుషుడు మూడ్ తెచ్చేసుకుంటాడు. కాని నొప్పిపెడితే......ఇక చూస్కో అంటాడు. అదే సమయంలో మీ ఇద్దరి మధ్య పక్కలో వుండే పిల్లాడు అడ్డం పడుతూంటే, టి.వి. పెట్టి వాడికి చూపేస్తే మీ పని మీరు ధారాళంగా కూడా చేయవచ్చు.English summary
If you are getting close to a man or woman, a cute-sy romantic comedy on TV is the best excuse for a comfortable cuddle on the couch. It's more intimate than a movie theatre. Inviting the person you are dating into your home shows you are ready to take the relationship to the next level. "The physical proximity and closeness helps nurture togetherness," says clinical psychologist Varkha Chulani. Cuddling up in front of the TV with a snack in between romps ensures that physical contact remains unbroken.
Story first published: Monday, December 5, 2011, 12:20 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more