•  

రాత్రిలో.... రా...వణ్ రోల్ మీరే!

Coupleex
 
సం...బంధాలు, అనుబంధాలు ఫెవికాల్ బంధంలా గట్టిపడిపోవాలంటే, రతిక్రీడలకు మించిన సాంగత్యంలేదు. ఈ రకంగా ఇచ్చే చిట్కాలు జంటల మధ్య ఆనందకర రాత్రులు గడిచేలా చేస్తాయి. అవేమిటో కొన్ని చూడండి. మీ బుద్ధావతార పురుషుడిని పులిలా విజృంభించేట్లు చేయాలంటే ఏం చేయాలో పరిశీలించండి.

1. మీరు అతడిని రెచ్చగొడుతున్నారంటే...అతనిపై ఆసక్తి వుందని తెలియజేస్తున్నారనుకోండి. ఒక చిన్న డర్టీ వ్రాసి, అందులో ప్రధాన పాత్ర నాదేనంటూ అతడిని మీ చర్యలతో మత్తెక్కించండి.
2. మీ పార్టనర్ ని రాత్రికి పడేసేముందు అన్ని సిద్ధం చేసుకోండి. అతను ఆఫీస్ నుండి ఇంటికిరాగానే, అతడిని ఆకర్షించే దుస్తులు ధరించండి. లోదుస్తులు కనపడటంతో అతనిలో కోరిక కలుగుతుంది. మూడ్ కలిగించాలంటే, మీ లోదుస్తుల రంగు, పలుచన ప్రధానం.
3. పగలే ఫోన్ చేయండి. గుర్తు వచ్చావనండి. సంభాషణలోకి దింపండి. మీకొరకై అతను తపించేలా చేయండి. ఫోన్ సెక్స్ టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తే ఎక్కడున్నా సరే ఇక అతని ధ్యాస మీ పైనే.
4. లేదంటే మరో రకంగా చిన్న మెసేజ్ పంపి అతడిని నగ్నంగా చూడలనే కోరిక తెలుపండి. ఇక ఆ క్షణం నుండే అతను ఇంటికి ఎపుడు వద్దామా అని ఎదురు చూస్తాడు.
5. పార్టనర్ ని ఆకర్షించాలంటే...ప్రతి ఒక్కరూ అతని అభిరుచులు తెలుసుకోవాలి. బెడ్ రూమ్ లో కలిసి వివిధ భంగిమలాచరించాలి. అన్నిటిని మించి బెడ్ రూమ్ లో అతనికి మీరు టీజ్ చేస్తూ కలిగించే హీటప్ బాగా వర్కవుట్ అవుతుంది. దగ్గరకెళ్ళడం, టచ్ ఇచ్చి ఇవతలకు రావడం, ఇంకా మీ డార్లింగ్ పుస్తకంలో ముణిగివుంటే...మసాజ్ చేస్తూ పొట్టపై కూర్చోండి, ల్యాప్ టాప్ లో తలదూరిస్తే వీపుపైకెక్కండి. ఈ రకమైన రెచ్చగొట్టే చర్యలు మీ ప్రేమానురాగాల్ని తప్పక పెంచుతాయి.
English summary
Seducing your partner is one special way of showing him that you are interested in making love to him. The first lovemaking tip on ways of seducing your partner is to simply write a short summary of your love. Put yourselves as the main characters and play the lead to turn him on.
Story first published: Wednesday, December 28, 2011, 17:04 [IST]

Get Notifications from Telugu Indiansutras