•  

రతిక్రీడ రహస్యాలు!

 

Kamasutra
 
సంభోగంలో పురుషుడు తక్షణం వేడెక్కినప్పటికి, మహిళ రతి కార్యంలో పూర్తి తృప్తిని అనుభవించాలంటే 45 నిమిషాలు పడుతుందంటారు సెక్స్ నిపుణులు. కనుక రతి కార్యం నిర్వహించాలంటే అందుకనుకూలమైన వాతావరణం కల్పించుకోవడం, సరస సంభాషణలు, ఫోర్ ప్లే వంటివాటి ఆచరణ అత్యవసరంగా చెపుతారు. విజయవంతమైన రతిక్రీడ వెనుక వుండే కొన్ని అంశాలు పరిశీలించండి.

1. సృజనాత్మకత చూపండి - రతి సమయంలో లైట్లు డిమ్ చేయడం, ఆమె మెడ నిమరడం, లో దుస్తులు సరి చేయడం, కోరికలు కలిగే ఆహారాలనందించడం, సువాసనలతో కూడిన స్నానాలు చేయడం వంటివి మరచిపోలేని రతిని అనుభవింపజేస్తాయి.
2. నిదానం - కార్యం పూర్తి చేసేయాలని త్వరపడకండి. చర్యలు నిదానం చేయండి. మెడ, గొంతు, చంకభాగాలు, పొట్ట, కను రెప్పలు వంటి సున్నిత శరీర భాగాలు మెల్లగా టచ్ చేస్తూ ముద్దులాడండి.
3. ఫోర్ ప్లే - మహిళలు కూడా పురుషులతో ఫోర్ ప్లే చేయవచ్చు. ఈ చర్యలు పురుషులకూ అవసరమే. పురుషులు టచ్ కంటే కూడా చూపులకే అధిక ప్రాధాన్యమిస్తారు. కనుక వారి చూపులకు మహిళలు స్ట్రిపింగ్ వంటివి చేస్తూ విందు చేయాలి.
4. మహిళకు ఏ పని చేస్తే త్వరగా భావప్రాప్తి కలుగుతుందో దానిని నిదానంగా చేయండి. మరింత ఆనందం కొరకు ఆమెలో ఇంతవరకు మీరు ముట్టని భాగాలను టచ్ చేసి ఆనందించండి.
5. డిమ్ లైట్లు, సెంటెడ్ కేండిల్స్, శరీరం కన్పించే బట్టలు, తెల్లటి బెడ్, బాత్ టవల్ వంటివి వాడుతూ కోరికను అధికం చేయండి. మంచి మ్యూజిక్ పెట్టండి, ఫ్రిజ్ లో షాంపేన్, వైన్ బీర్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్ వంటి కోరికలు కలిగించే ఆహారాలు మీ డార్లింగ్ కు అందించండి.
6. గాఢమైన ముద్దు - మహిళలు గాఢమైన ముద్దులంటే చాలా ఇష్టపడతారు. కిస్ అనేది రెండు సెకండ్ల పనికాదని తెలుసుకోండి. మీ నేర్పునంతా ఉపయోగించి గాఢమైన తడి ముద్దులు ఇవ్వండి.
7. మీ పార్ట్నర్ తో కలిసి పని చేయండి. మోపాతో వంటగది శుభ్రంచేయడం, డిషెస్ క్లీన్ చేయడం, మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ కు వంటకాలు సిద్ధం చేయడం వంటి వాటిలో ఆమెకు సహాయం చేయండి. ఇక అంతే, ఆమె తప్పక మీకు రతిలో పూర్తి సహకారం అందిస్తుంది.
8. ఫోర్ ప్లేకు ఒక పని అనే నిబంధనలు లేవు. ఆమెకు ఆనందం అందించ డం, ఆమెనుండి ఆవించడం. ఉదయంవేళ ఆఫీస్ కు వెళుతున్నారా? ఆమెకు పిలిచి ఒక గాఢమైన ముద్దు ఇచ్చేయండి. ఫోర్ ప్లే అనేది 24 గంటలూ చేసేదే. మీ డార్లింగ్ మీ కొరకు ఏదైనా చేయాలంటే మీ మానసిక స్ధితికి పదును పెట్టండి.
9. ఫోర్ ప్లే అనేది మాటలతో కూడా మొదలు పెట్టవచ్చు. అభినందించండి. ఆమె మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మీ ఘనకార్యాలు కధలుగా చెప్పండి. ఎంతో శ్రద్ధగా వింటుంది. చివరకు రాత్రి వేళ రతిలో ఆమె మీకిచ్చే బహుమానం ఎప్పటికి మధురంగా వుంటుంది.English summary
Don't jump to conclusions, we are talking about communication. Foreplay starts with words. Irrespective of your gender, complimenting your lover is a sureshot way of not just breaking the ice, but also making the other person admire you. Tell your partner about something in your life that really excites you, or if you know him/her well enough, tell a story that will attract her even more.
 
Story first published: Monday, December 19, 2011, 11:04 [IST]

Get Notifications from Telugu Indiansutras