అసలు, ఆ సమయంలో కనుక మంచి సెక్స్ చేస్తే అది మహిళకు ఒక పెయిన్ రిలీవర్ గా కూడా వుంటుందని గైనకాలజిస్టులు చెపుతున్నారు. రతికార్యంలో హాయిని భావించే ఎండోర్ఫిన్ల హార్మోన్లు రిలీజవుతాయంటున్నారు. మహిళలో ఆ సమయంలో వచ్చే డిప్రెషన్, ఆందోళన, కోపం వంటివి కూడా మాయమైపోతాయట. శారీరకంగా శ్రమపడుతుంది కనుక సంకోచ వ్యాకోచాలు బాగా జరిగి సాధారణంకంటే అతిగా రక్తస్రావం కలిగి మెన్సెస్ సమయాన్ని కూడా తగ్గించేస్తుందట.
అసలు, మహిళలు తమ పిరీయడ్స్ లోనే రతి ఆనందాన్ని అధికంగా పొందుతారని కూడా రీసెర్చర్లు చెపుతున్నారు. జననాంగ భాగం రక్తంతో నిండుగా వుండటంతో ఈ సమయంలో అంగప్రవేశం అమితానందంగా వుంటుందట. పిరీయడ్స్ దగ్గర పడుతున్నాయంటే...రతిక్రీడ కొరకు తహ తహలాడే మహిళలు ఎందరో వుంటారు. దీనిని ఆ సమయంలో రిలీజవబోయే హార్మోన్లకు కారణంగా చెప్పవచ్చు.
మరో లాభంగా, ఈ సమయంలో ప్రెగ్నెన్స రిస్కు వుండదు కనుక జంటలు ఇక కండోమ్ లు కూడా లేకుండా కోరుకున్నంత రతిక్రీడ ఆడేయవచ్చు. అయితే, ఈ సమయంలో మహిళ జననాంగ భాగాలు ఇన్ ఫెక్షన్ కు త్వరగా గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కనుక కండోమ్ లు తప్పని సరిగాను, ఓరల్ రతి లేదా ఇతర భంగిమలవంటివి కూడా ఆ సమయానికి పనికిరావని వీరు హెచ్చరిస్తున్నారు. రుతుక్రమ సమయంలో రతిక్రీడ చేయాలా వద్దా అనేది జంటల వ్యక్తిగతం. అంతా బాగుందనుకుంటే...సులభంగా చేసేసుకోవడంలో తప్పేమీ లేదు.