•  

పగలు ప్రేయసి - రాత్రి రాక్షసి!

Love21
 
రతిక్రీడ చేయాలంటే, ఎంత క్రూరత్వానికైనా రెడీ అయిపోవాల్సిందే. పార్టనర్ తో రతిక్రీడ బోర్ కొట్టేస్తోందంటే...మరి ఆమెతోనే కొత్త టెక్నిక్ లు ఆచరించాల్సిందే. ఈ కొత్త టెక్నిక్ లతో ఒక గాల్ ఫ్రెండ్ లేదా డార్లింగ్ తో ఒక రౌండ్ వేస్తే ఇక ఆమె లేదా అతడు మిమ్మల్ని వదిలితే చూస్కోండి. ఇక నువ్వే నా సర్వస్వం అనేస్తారు. నిజంగా మీ గాల్ ఫ్రెండ్ ని రతిక్రీడలో 'ఆహ్...." అంటూ అరిపించేయాలంటే, మీరు కొంత హోం వర్క్ చేసుకోవాల్సింది. ఎలాగో చూడండి... పురుషుడు మరొకరు చేయివేస్తే చాలు, స్కలనం చేయటానికి రెండు లేదా మూడు నిమిషాలే. మరి మహిళ క్లైమాక్స్ చేరాలంటే 15 నిమిషాలు పట్టాల్సిందే. నేరుగా రతిలోకి దిగిపోతానంటే...కుదిరేదికాదు. కొంత ఫోర్ ప్లే ఆమెకు తప్పనిసరి. మరి ఫోర్ ప్లే లో మీరేం చేయాలో చూడండి....!

మెడ - మెడ ముద్దాడండి మెల్లగా కోరికకలిగేలా, అవసరమైతే నాలికతో గుండ్రంగా టచ్ చేయండి అంతే ఆమె ఒళ్ళు జలదరించాల్సిందే. కొంచెం కిందకు వచ్చి భుజాలు అలానే టచ్ ఇస్తే, ఆమె శ్వాస గాఢం అవటాన్ని గమనిస్తారు.
చెవి వెనుక భాగాలు - చెవి వెనుక భాగాలు చాలా సున్నితం. మెల్లగా గుసగుసలు వినిపిస్తూ నోటితో టచ్ చేయండి. అంతే ఇక మీకు తక్షణ స్పందన దొరుకుతుంది. మహిళ ముఖానికి ముఖం ఆనించటానికి బాగా ఇష్టపడుతుంది. ముద్దులు పెట్టి అలసిపోతే ఆమె చెవి వెనుక భాగాలకు పెడితే వెరైటీగా వుంటుంది.
ఆమె చనుమొనలు - పై రెండు చర్యలు అయినాక, ఆమె చనుమొనలు గట్టిపడి నిలుచుంటాయి. మీ నాలికతో వాటిని టచ్ ఇవ్వండి. మరి రెండు స్తనాలకు సమంగా టచ్ చేయాలి. వాటితో కొంచెం సమయం గడపండి. చేతులు, నాలుకకు అక్కడే పని పెట్టండి. ఇక ఆమెలో కోరిక రగిలిందే.
పొట్ట భాగం - బొడ్డులోపలి భాగం మెల్లగా టచ్ చేస్తే చాలు వెన్నునుండి ఆమెకు సంకేతాలందుతాయి. ముద్దులు ఈ భారగానికి బాగా వర్కవుట్ అవుతాయి. మరీ కిందకి వచ్చి ఇక జి - స్పాట్ పెట్టండి.
జి- స్పాట్ - దీనిని పట్టుకోవడం కొంచెం కష్టమే. ఆమెనే చొరవతో దోవ చూపమనండి. ఆమెకు అది తెలియకుంటే వర్రీ కాకండి. సరిగ్గా యోని పై భాగంలో చిన్న బుడిపెలా వుంటుంది.

అంతే అక్కడ చేయి పెడితే ఆమె స్వర్గం లా భావిస్తుంది. తన అవయవాలపై పట్టు కోల్పోతుంది. మీ శరీరంపై క్రూరంగా తన చర్యలు మొదలెట్టేసి మీ శరీరంపై రాక్షసిలా ఆధిపత్యపోరు సాగిస్తుంది. మరి మీరు ఇక మీ వంతు కష్టం చేసి చెమట పట్టించాల్సిందే. మహిళకు శరీరం మొత్తానికి సెక్స్ కావాలి, నేరుగా అంగ ప్రవేశం ఆమెను సంతోషపెట్టలేదని గుర్తుంచుకోండి.

English summary
The G-spot- This may be hard to find, if she has already found her g-spot ask her to lead you to it. If you must know not all women have a G-spot, so don't get alarmed if she doesn't have it. The G-spot can be found on the roof of the vagina. Stimulate her , by using your tongue and your finger too , but not at the same time.
Story first published: Wednesday, December 28, 2011, 16:09 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more