1. చూడంగానే గమనించలేం కానీ, మహిళల ఎడమ స్తనం కుడిదానికంటే కూడా ఎపుడూ పెద్దదిగా వుంటుంది. అవి రెండూ ఖచ్చితంగా ఒకే సైజులో వుండవు. చనుమొనలు కూడా వివిధ సైజులు, వివిధ మార్గాలలో వుంటాయి.
2. ప్రతి మహిళ చనుమొనకు కొద్దిగా వెంట్రుకలుంటాయి. రెండు నుండి 15 వరకు నల్లని తిన్నని వెంట్రుకలుంటాయి. చర్మం, జుట్టూ ఎంత నల్లగా వుంటే, చనుమొనల వెంట్రుకలు అంతే నల్లగా వుంటాయి. స్తనాలకు బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలు కూడా వస్తాయి. కనుక వీటికి ప్రత్యేక శ్రధ్ధ చూపాలి.
3. స్తనం సగటున అరకిలో బరువుంటుంది. శరీర కొవ్వులో 4 నుండి 5 శాతం కొవ్వు ఒక్క స్తనంలో వుంటుంది. మరి మహిళ సగటు బరువులో కనీసం 1 శాతం స్తనాలుంటాయి. మహిళలు పెద్దవారయ్యే కొద్ది, స్తనాలు కూడా పెద్దవవుతాయి. పొగతాగే మహిళలైతే, స్తనాలు వేలాడతాయి.
4. చాలామంది మహిళలు 34 సంవత్సరాల వయసు వచ్చిందంటే చాలు స్తనాలు పెద్దవి చేయించుకోటానికి సిద్ధ పడతారు. సుమారు ఇప్పటికి ఇరవై లక్షల మహిలలకు పైగా ఈ రకంగా స్తనాలు సరి చేయించుకున్నవారేనట.
5. కామవాంఛ కలిగితే, స్తనాలు పొంగుతాయి. మగవారి అంగం వలే, స్తనాలు ఉబ్బి గట్టిపడిపోతాయి. మరి చనుమొనలు కూడా అంతే గట్టిగా తయారవుతాయి.
6. స్తనాలు ఎగిసిపడరాదు. జాగింగ్, వాకింగ్, అరబిక్స్ మొదలైనవి వాటికి ఒత్తిడి కలిగిస్తాయి. కనుక అవి ఎగిసిపడకుండా వుండాలంటే...సరైన సైజు బ్రా వేయండి. బ్రా వేసేది స్తనాల సంరక్షణకని గుర్తుంచుకోండి.
7. స్తనాలు తమ చక్కటి రూపాన్ని కోల్పోతాయి. ముఖం కిందకు పెట్టి పడుకుంటే అవి ఒత్తుకుపోయి షేప్ మారతాయి. కనుక పడుకునటపుడు సరైన భంగిమలో పడుకొని వాటి గట్టితనాన్ని, రూపాన్ని కాపాడుకోండి. సరైన నిద్రా భంగిమ అంటే, పక్కకు తిరిగి, వాటికింద ఒక దిండు వుంచి పడుకుని నిద్రించడం.
English summary
Breasts can go out of shape: It sounds strange but sleeping facedown can sometimes misshape your breasts. Always take care of your sleeping position so that you maintain the firmness and shape of your breasts. The best sleeping position is to sleep on your side, with a pillow under them for support as you sleep.