•  

పదహారేళ్ళకే పడక సుఖం!

Sweetsixteen1
 
ఒక బ్రిటీష్ సర్వే మేరకు 16 ఏళ్ళ వయసు లోపు బాలికలు, ప్రతి నలుగురిలోను ఒకరు సెక్స్ సుఖాన్ని అనుభవించేస్తున్నట్లు తేలింది.

ఇంగ్లాండ్ దేశంలో 2010 సంవత్సరంలో నిర్వహించిన ఒక హెల్త్ సర్వే, బాలికలు, బాలురకంటే తక్కువ వయసులోనే సెక్స్ సుఖాలను అనుభవిస్తున్నారని తేలింది. ఈ తరహా విచ్చలవిడి బాలికల రతిక్రీడలు బ్రిటిష్ కల్చర్ నే శృంగారమయం చేసేస్తున్నాయట.

సర్వేలో 16 నుండి 24 సంవత్సరాల వయసు వారిని పరిశీలించారు 27 శాతం మంది అంటే ప్రతి నలుగురు మహిళలలో ఒకరు తమ 16 ఏళ్ళ వయసు లోపే సెక్స్ చేశామని తెలుపగా పురుషులు ప్రతి అయిదుగురిలో ఒకరు అంటే 22 శాతం సెక్స్ చేసినట్లు తెలిపారట. ఇంగ్లాండ్ దేశంలో సెక్స్ చేయాలంటే కనీస వయసు 16 సంవత్సరాలని చట్టబద్ధం చేశారు.

తక్కువ వయసులోనే రతిక్రీడలు చేశామని చెప్పుకునేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని నివేదిక తెలిపింది. ఇక వారికిగల ప్రియుల సంఖ్యను పరిశీలించిన నివేదిక 16 నుండి 24 సంవత్సరాలలోపు వయసున్న వారందరికి కనీసం అంటే 10 లేదా ఆపైన సెక్సువల్ భాగస్వాములున్నట్లు తేలింది.
దీనికి కారణం విలాసవంతమైన బ్రిటీష్ సంస్కృతిగాను యుక్తవయుకుముందే బాలికలు లైంగిక చర్యలకు దిగటంగాను ఆ దేశపు లేబర్స్ షాడో హెల్త్ మినిస్టర్ డయానే అబ్బాట్ పేర్కొన్నట్లు సర్వే తెలిపింది.

English summary
"The underlying cause must be the 'pornification' of British culture and the increasing sexualisation of pre-adolescent girls," the Independent quoted Diane Abbott, Labour's shadow Health Minister as saying. The survey found more than one in four women (27 per cent) aged 16 to 24 admitted that they'd had sex before the age of 16 - the legal age for consent - compared with just over one in five men (22 per cent).
 
Story first published: Sunday, December 18, 2011, 16:43 [IST]

Get Notifications from Telugu Indiansutras