ఒక వెబ్ సైట్ సర్వే మేరకు 41 శాతంమంది జీవిత భాగస్వాములు తమ పార్టనర్స్ ని మోసం చేసేస్తున్నామంటూ ఒప్పేసుకున్నారట. ఇందులో కొత్తేమీ లేదు. వివాహ వ్యవస్ధ ఎంత పాతదో, జీవిత భాగస్వామికి హేండ్ ఇచ్చి మరొకరితో రతి సాగించటం అంత పాతది కూడానని వీరు వాదిస్తారు. గతంలో అంతా రహస్యంగా సాగిపోయేది నేడు బహిరంగమైపోయిందంటారు వీరు. ఇంట్లో భాధ్యతలు నిర్వహిస్తున్నంతవరకు బయటి సంబంధాలు కూడా కొనసాగించటంలో తప్పు లేదంటారు. భార్యలు బోర్ కొడితే కాస్తంత ఆనందానికి మరొకరితో క్రీడిస్తున్నామనేది, ఇది అవసరమని వీరి వాదన.
పురుషులు మొదటినుండి బహు భార్యలను మెయిన్టెయిన్ చేసినవారే. ఇక ఇపుడు భారతీయులు బహిరంగంగానే తమ సంబంధాలను ఒప్పేసుకుంటున్నారు. ఇంట్లో ఆశించినంత ఆనందం దొరక్కపోతే బయట అందుబాటులోవున్న సహ ఉద్యోగులు లాంటివారితో సంబంధాలు చూసుకుంటున్నామనే వారు మరి కొందరు. వివాహ జీవితం మరోసారి రాజుకోవాలంటే...ఒక ఎఫైర్ ఎంతో సహకరిస్తుంది. జీవితంలో వెరైటీ మంచి మసాలా లాంటిది. మీకు, మీ పార్టనర్ కు ఇష్టమైతే, వివాహ వ్యవస్ధ చెడనంతవరకు మూడో వ్యక్తితో అభ్యంతరంలేదు.వివాహేతర సంబంధం పూర్తిగా కామక్రీడవరకే అది వ్యవస్ధకు, మీ శరీరాలకు హాని చేయనంతవరకు పరవాలేదంటారు మానసిక నిపుణులు. మరింకేం..పడక ఒకటే... షాట్ లు రెండుఅధ్భుతంగా ఆనందించేయండి!