•  

వింటర్ లో ఉదయ రతి... రోజంతా వేడే!

Morning sex
 
సాధారణంగా ఉదయంవేళ మెళకువ వచ్చేస్తుంది. పక్కనే చూస్తే సహజ అందాలతో పండంటి మహిళ. అందులోనూ చలికాలం. మరి బ్లాంకెట్ తీయకుండానే... ఆట మొదలెట్టేస్తే రోజంతా ఎంతో ఆనందంగా గడిచిపోతుందంటున్నారు విషయ నిపుణులు. ప్రతి ఒక్కరికి జీవితంలో రొమాన్స్ చేయాలంటే వింటర్ అంత అనుకూలం మరే కాలంలోను వుండదు. సాయంత్రం వేళ అలసి సొలసి ఇంటికి చేరి ఇక శక్తి తగ్గి సమర్ధవంతంగా రతి చేయాలంటే జీవిత భాగస్వామి ఆశించినంత మేరకు చేయలేని వారు కూడా వున్నారు.

మరి ప్రొద్దునే చేసే రతి మహిళలకు కొంత అసౌకర్యంగా కూడా వుంటుంది. అందుకని వారంతపు సెలవులలో ఉదయంవేళ రగిలించే కామాగ్ని మీరు రోజంతా హాయినిస్తుంది. ఉదయమే లేచి మంచి సువాసనలనిచ్చే కేండిల్ వెలిగించేయండి. ఇక అదే మీ మూడ్ వచ్చేసిందని భాగస్వామికి చెప్పటానికి సిగ్నల్ గా వుంటుంది. ప్రతిరోజూ వలే లైట్ వెలిగిస్తే కొత్తదనం లోపిస్తుంది. ఇక ఆ సువాసనలలో భాగస్వామితో ఫోర్ ప్లే మొదలుపెట్టండి. అవసరం అనుకుంటే ముందు రాత్రే బ్రషింగ్ వంటివి చేసుకొని, రతికవసరమైన నిరోధ్ లు కూడా బెడ్ దగ్గరే పెట్టండి.

లేదా, మరో రకంగా మీ జీవిత భాగస్వామి కిచెన్ లో కాఫీ తయారు చేస్తుంటే, మీ ఏర్పాట్లు ఆమెకు తెలియపరచి బెడ్ పై కాఫీ సిప్ చేస్తూ కొత్త ఐడియాలతో విభిన్నంగా ఆచరించండి. మీరు మీ భాగస్వామి ముద్దులతో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఉదయంవేళ రతి చేయటం ఆసక్తి కరమే. అయితే మీ నోరు వాసన కొట్టకుండా తగిన మింట్ వాడండి. ముందు రోజు రాత్రే స్నానం చేస్తే, శరీరం కూడా మంచి వాసనతో వుంటుంది. ఇక మరుసటిరోజు సెలవు రోజే కనుక, ముందురోజు రాత్రే ఒక రొమాంటిక్ సినిమా కూడా కలిసి చూస్తే ఉదయంవేళ మీ ప్రయోగాలు అద్భుతంగా వుంటాయి. అన్నిటికి మించి మీ పార్టన్ మూడ్ కనిపెట్టి ఈ చిట్కాలు ఆచరిస్తే మరింత ఆనందం.English summary
Also watch some romantic movie which both of you love watching together the night before. Last but not the least, use your intuition to fathom the mood of your partner. Early morning sex can be wonderful if you and your companion enjoy waking up to each other's gentle kisses planted on the cheeks, to begin with.
Story first published: Friday, December 23, 2011, 14:52 [IST]

Get Notifications from Telugu Indiansutras