•  

కోరికలు రగలాలంటే...కూత పెట్టండి!

Couple111
 
ప్రతిరాత్రిలో అదే రతిక్రీడలా? అవే టచ్ లూ! అవే ముద్దులూ! అంతా మెకానికల్ గా చేసేయటం, పడి నిద్రించటం. అసలైన శృంగార రసం సంభాషణలతోనే మొదలవుతుందని గమనించారా? ఆ సమయంలో మీ భాగస్వామికిష్టమైన సంభాషణలు మొదలు పెట్టండి. రతి సంబంధాలను ఆనందించాలంటే...కోరిక రగిలించే మాటలు కూడా అవసరమే.

చాలా మంది హాట్ గా మాట్లాడితే రతిక్రీడ రివర్స్ అవుతుందనుకుంటారు. భాగస్వామిని రతి గురించి అడిగితే...అది అనాగరికతగా భావిస్తారు. ఒక్క పెట్టున సడన్ గా '......కానిచ్చేయ్' అనడం అనాగరికమే. మీలో కోరికలను రగిలించే సరస సంభాషణలు తప్పుకాదు. కోరిక కలిగేలా సంభాషించటం ఒక కళ. దానికై ప్రయత్నించి మీ రతి సంబంధాలను ఆనందం చేసుకోండి.

ఒకసారి శారీరక ఆకర్షణ కలిగిందంటే, ఇక బాడీ లాంగ్వేజి ద్వారా మీ ఇష్టాలు, అయిష్టాలు ఇచ్చిపుచ్చుకోండి. భాగస్వామి శారీరక ఆకర్షణ ఎప్పటికపుడు తెలియపరచండి. అది మీ మధ్య బాగా వర్కవుట్ అవుతుంది. చిన్నపాటి మాటలతో రక్తం వేడిక్కించవచ్చు....ఓహ్... చాలా పెద్దది, ఓహ్... చెర్రీ అంత ఎర్రగా వుంది, లేదా చాలా బలంగా వున్నావ్, చర్మం సిల్క్ లా వుంది వంటివి మంచి ఫలితం ఇస్తుంది. శారీరక ఆనందంలో ఈ మాటలను ఎవరూ కాదనలేరు.

చాలామంది రతిక్రీడలో మాట్లాడటమంటే...ఏదో పనికిమాలిన పని అనుకుంటారు. లైట్లు ఆరిపోయాయా? మాటలు మొదలెట్టండి, చిన్న డైలాగులు ఆనందాన్ని ఎక్కువసేపు కొనసాగిస్తాయి. ఎక్కడ ముట్టుకోమంటావ్...? నన్ను ఇక్కడ పట్టుకో, ఇంకా వేగం కావాలా..? ఇది చాలా? ఎలావుందిప్పుడు, వంటివి ఒకరంటే...ప్లీజ్ ...లేదా... ఇపుడు బాగుంది... వంటివి మరొకరినుండి వచ్చి అవసరమైన మంచి శృంగార జీవితానికి పునాదులు ఎప్పటికపుడు వేస్తూంటాయి.

శారీరకంగా రతిలో తృప్తి కలిగినా చక్కటి సంభాషణకు అంతం వుండదు. కొన్ని ప్రశ్నలు...వాటికి జవాబులు కోరికలను ఎప్పటికపుడు రేకెత్తిస్తూంటాయి. ఇక మీకు ఎవరికి ఏం కావాలో తెలుస్తుంది. తదుపరి రతి పోరాటానికి మాటలతో మరోమారు కూడా సిద్ధం కాగలరు. మంచి రతిక్రీడకు మాటల అవసరం వుంది. మీ పార్ట్నర్ తో.... చేయమని చెప్పినా...లేదా ఆపమని చెప్పినా రెండూ ఆనందాలే. సంభాషణలతో కూడిన ఆనందకర రతిక్రీడ మీ సంబంధాలను ధృఢ పరుస్తుంది.

English summary
A good sexual communication never fades away as soon as the physical satisfaction is achieved. You can discuss about the sensual pleasure that you have experienced. You can ask your partner "How did it feel?" "What do you want me to do next?" etc. to keep the flame burning. Once you communicate the erotic desires with the partner, both of you will know what the other person wants and feel enjoyable enough.
Story first published: Saturday, December 3, 2011, 16:23 [IST]

Get Notifications from Telugu Indiansutras