18 నుండి 34 సంవత్సరాల మధ్య మహిళలను సర్వే చేస్తే వారిలో 3 శాతంత మాత్రమే ఎప్పుడూ ఊహలకి లోను కాలేదని తెలిసింది. పురుషులకంటే కూడా మహిళలు అధికంగా తీవ్రమైన రతి చర్యలు చేసేస్తున్నట్లు ఊహించేస్తారని మానసిక నిపుణులు చెపుతారు. ఫాంటసీలో సరికానిదంటూ లేదంటారు సైకాలజిస్టులు. చిన్నగా లేదా అతిపెద్దగానైనా సరే ఊహాచిత్రాలు ఏర్పడుతూంటాయంటారు. పగటి కలలు కని తృప్తి చెందేవారు కూడా ఎందరో వుంటారు. ఇక సెక్స్ పర ఫాంటసీలకు వస్తే....మూడు వర్గాలుగా విభజించాలి. రతిక్రీడ గతంలోని వారితో, లేదా ఊహించుకున్న వారితో లేదా అమితంగా ఇష్టపడే సెలిబ్రిటీ భాగస్వాములతో వుంటుంది. ఈ పాంటసీ భాగస్వామికి లొంగినట్లు లేదా అతనిపై ఆధిపత్యం చేస్తున్నట్లుగా కూడా వుంటుంది.
నేటి రోజుల్లో బెడ్ లోని సెక్స్ కంటే కూడా సెక్స్ ఫాంటసీ చాలా సురక్షితంగాను, ఆరోగ్యకరంగాను భావించవచ్చు. ప్రతి మహిళ తన పురుషుడు ఒక జేమ్స్ బాండ్ కావాలనుకుంటుంది. అతనితో సెక్స్ చేసి ఒక పిల్లాడిని కూడా కనాలనుకుంటుంది. ఫాంటసీలు కొంతమందికి వాస్తవాలను తెచ్చిపెడతాయి. వాస్తవంలో కూడా బెడ్ లో చేసే రతి కొంతకాలమయ్యేటప్పటికి విసుగు పుడుతుంది. రోటీన్ అయిపోతుంది. కొత్త మార్గాలు అన్వేషించాలి. అందరికి సెక్స్ ఫాంటసీ కావాలి. కొంతమంది మరి కొంతమందిని చూసి ఆచరిస్తారు.
కనుక మీ మహిళ ఈ సారి ఊహల్లో విహరిస్తూంటే....ఆమె మైండ్ లో ఏముందో మీరు పైరీతిలో గ్రహించేయండి.