కామెద్రిక్తత కలిగిన 'స్త్రీ'కి శరీరం వేడెక్కిన అనుభూతి కలుగుతుంది. సుఖప్రాప్తి అనంతరం ఆ వేడి చల్లబడుతుంది. 'స్త్రీ'కి రతి అనంతరం మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. సెక్స్ జరుపుతున్న క్రమంలో యోనితో పాటు మూత్ర కోశం ఉద్రిక్తతకు లోనుకావడమే ఈ చర్యకు కారణం.
యోని ద్వారం వద్ద బార్తోలియన్ గ్రంధులు జిగురు వంటి పదార్ధాన్ని విడుదల చేస్తాయి. ఈ చర్య పురుషాంగ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. స్త్రీ కామోద్రిక్తతకు లోనైన 30 సెకన్లలోనే యోని మార్గం గుండా జిగురు పదార్థం స్రవిస్తుంది. కామోద్రేకంలో ఆమో యోని మార్గంలోని కండరాలు వదులవుతాయి. తద్వారా యోని మార్గం పొడవు పెరుగుతుంది.
పురుషుని అంగ ప్రవేశం తరువాత యోని మార్గం మరింత విస్తరిస్తుంది. సుఖ ప్రాప్తి కలిగే సమయంలో యోనిలోపల అలల అలలుగా కలిగే తృప్తిని స్త్రీ మాటల్లో చెప్పుకోలేదు. ఈ విధమైన సుఖాన్ని భాగస్వామికి అందించటంలో పలువరు మగవారు చేతులెత్తేస్తున్నారట..?
ఒత్తిళ్లు ఇతరత్రా కారణాల చేత తూతూ మంత్రంగా కానించేస్తున్న హైటెక్ సెక్స్ పలువురిలో అసంతృప్తిని మిగిల్చుతుంది. ఈ విధమైన చర్య దంపతుల్లో మనస్పర్థలకు దారి తీయటమే కాకుండా వివాహేతర సంబంధాలకు పరోక్షంగా కారణమవుతుంది.