•  

చెవిలో చెపితే....ఎక్కడో గిలి...!

What To Tell Your Woman In Bed?
 

సాధారణంగా...పడక గది అంటే అంతా స్వేచ్ఛ. ఏది కావాలన్నా మాట్లాడవచ్చు. ఏది కావాలన్నా మాత్రం చేయటానికి వీలు లేదు. అది మీ డార్లింగ్ పై ఆధారపడి వుంటుంది. మరి ఆమెను కూడా మూడ్ లోకి తెప్పించి పని చేసుకోవాలంటే.... 'డర్టీ టాక్స్' కానే కావాలి. వీటి ద్వారా అధ్భుతాలు సాధించవచ్చు. డర్టీ టాక్ పని చేయాలంటే....కొన్ని చిట్కాలు చూడండి.

బాడీ షేప్ - నీ బాడీ షేప్ ఆకర్షణీయం అనండి. అభినందించండి. ఆమెకు మూడ్ రావటమే కాదు. మరింత ఆకర్షణగా తయారవుతుంది. చెప్పేముందు ఒక మంచి డ్రస్ కొని బహుమతిగా ఇచ్చేయండి. ఇక ఆమె మీతో ఏం చేయడానికైనా రెడీ.

మళ్ళీ ఒక రౌండ్ - ఒక ఆట అయితే...మరో రౌండ్ వేద్దామనండి. మరో రౌండ్ కు అవసరమైన డర్టీ మాట్లాడండి. మీరు ఆమెపట్ల అధిక ప్రేమ చూపిస్తున్నారని కూడా అనుకుంటుంది. చెప్పే మాటలు ఆమెను ముద్దు పెట్టుకుంటూ చెప్పాలి సుమా!

అబ్బా....అంటే - ఆటలో నువ్వు నొప్పితో 'వామ్మో...' అని అరుస్తుంటే...నాకు కిక్కెక్కుతోందనండి. సందేహించకండి. ఈ మాట బాగా వర్కవుట్ అవుతుంది. ఆమె తేలికగా భావప్రాప్తి పొందుతుంది. సాధారణంగా మహిళ తాను ఆనందించాననటానికి సంకేతాలు చూపుతుంది. పురుషులు ఆమె నోట వినే '.అబ్బా, ..వామ్మో...' మొదలైన ధ్వనులు వారిని మరో రౌండ్ కు కూడా సిద్ధం చేస్తాయి.

ముద్దుల వర్షం - నీ సుతి మెత్తని శరీరాన్ని ముద్దాడాలనిపిస్తోందనండి. ఈ మాట బెడ్ లో చెపటానికి మంచి మార్గం ....ఆమె శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ ....ముద్దాడేయటం. కొరకకండి...ఆపని చేస్తే మీరు (గెట్) అవుట్. మరో టెక్నిక్ గా నీ శరీరం మంచి వాసన వస్తోంది.... నాకు పిచ్చెక్కిస్తోంది... మరో రౌండ్ వేస్తా.....అనండి.

ఈ చిట్కాలు ఉపయోగించి మీ డార్లింగ్ ను డేరింగ్ గా ఆనందించండి.English summary
You must have heard and read about the use of dirty talks in bed to excite the partner and get him/her into the mood for lovemaking. Well, these dirty talks do work wonders! Through words you can chance the mood of your partner in seconds. To make the dirty talk effective, you should know what to talk to your partner. Here is what to tell your woman in bed and excite her.
Story first published: Friday, November 25, 2011, 11:59 [IST]

Get Notifications from Telugu Indiansutras