సెక్స్ లో ఎక్కువ సేపు తృప్తి పొందాలన్నది లక్ష్యమైతే తొలిసారి చేసే సెక్స్ ను మరింత నెమ్మదిగా అంటే వీర్యం త్వరగా అవుట్ కాకుండా చూసుకోవాలి. స్కలనాన్ని నియంత్రించే విధానాన్ని 'స్వ్కీజింగ్' టెక్నిక్ అంటారు. ఈ టిక్నిక్ ని అప్లై చేయ్యటం వల్ల స్కలనం నియంత్రణ పై పట్టు సాధించవచ్చు. ఈ టెక్నిక్ ఎలా ఉంటుంతో తెలుసుకోవాలంటే సెక్స్ నిపుణులను సప్రందించవల్సి ఉంటుంది.''
పురుషులలో అంగస్థంభనలకు మధ్య సమయం తీసుకోవటం మామూలే. ఒకసారి సెక్సు అయిపోయాక మరోసారి కావాలంటే సమయం తీసుకుంటుంది. పురుషులలో ఎవరికైనా మొదటిసారి స్ఖలించిన తర్వాత తిరిగి అంగస్తంభనకు కొంత సమయం పడుతుంది. వయసులో ఉన్నవారికి, అంటే 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారికైతే ఓ 20 నిమిషాలలోపే అంగం తిరిగి స్తంభిస్తుంది. అంగస్థంభనలకు మధ్య సమయం తీసుకోవటం మామూలే.
English summary
Modern sex therapists have developed some simple exercises that can help men and women make their sexual intercourse last longer. Indeed, using these exercises, a woman can train any man to delay his orgasm for as long as either of them may wish.