బెడ్ మీద లేవంగానే, పురుషుడు పక్కనే వున్న బట్టలు తొలగిన తన మహిళను. కళ్ళు మూసి, కొద్దిగా నోరు తెరచి అపుడే ఆకాశంనుండి వచ్చిపడిన దేవకన్యలాంటి నిద్రమత్తులో వున్న తన మహిళను చూడటం ఆలస్యం కోర్కెకు లోనవుతాడు. కోరిక రగులుతూంటుంది. అప్పటికే ఉదయంవేళ సెక్స్ కొరిక అతనిలో రగులుతూంటుంది. కాని దురదృష్టం...ఉదయం వేళ ఏ మహిళా కూడా రతి కార్యంపై ఆసక్తి చూపదు. ఆమెకు ఆ చర్యలు రాత్రిపూటే కావాలి. శతాబ్దాలు గడిచినా సెక్స్ పరంగా పురుషులకు, మహిళలకు వేరు వేరు అభిప్రాయాలు కొనసాగుతూనే వున్నాయి. మరి ఆ సమయంలో పురుషులు సెక్స్ కోరతారు...మహిళలు అందుకు అంగీకరించరు. దీనికి కారణాలు పరిశీలిస్తే....!
సెక్స్ అనేది ఒక శారీరక అవసరం. పురుషుడు తాను ఎపుడు రిలాక్స్ గా వుండి కోర్కెను కలిగించుకుంటే అపుడు సిద్ధమైపోతాడు. అందునా పక్కనే పడుకున్న అందమైన పార్ట్ నర్ వుంటే ఇక ఆగే ప్రసక్తి లేదంటాడు. కాని మహిళలు, ఆ సమయంలో సెక్స్ కై ఆరాటపడరు. రోజు వారీ కార్యక్రమాలు మొదలుపెట్టేయాలని కోరుకుంటూంటారు. ఉద్యోగాలకు వెళ్ళాలి. అందుకుగాను అన్నీ సిద్ధం చేయాలి. కనుక వారికి ఆ భావనలు మైండ్ కు రావు. స్నానం చేయటం, బ్రేక్ ఫాస్ట్ తయారీ, పిల్లలను విద్యా సంస్ధలకు పంపటం వంటి అనేక కార్యక్రమాలు వారిలో వుంటాయి. కాని పురుషుడికి తన వ్యక్తిగత శుభ్రతలకై బ్రషింగ్, స్నానం వంటివి చేస్తే సరిపోతుంది. మరి అటువంటపుడు ఒకరికి సెక్స్ కోరిక వుండి మరొకరికి అది లేకపోతే, యాంత్రిక చర్యే అవుతుంది. ఆ సమయంలో ఆమెను బలాత్కారం చేసి సెక్స్ చేయటం కంటే కూడా అందుకు అనువుగా ఆమెను మార్చుకొని మంచి అవగాహనతో మూడ్ తెప్పించి, రతి ఆచరిస్తే, జంటల మధ్య అద్భుత ఫలితాలుండగలవని మానసిక వేత్తల అభిప్రాయం.