•  

ఎప్పుడూ ‘సెక్స్’ గురించే ఆలోచిస్తున్నారా..?

Sexual Emotions And Disadvantages
 
అదేపనిగా 'సెక్స్' ఆలోచనల్లో మునిగి తేలుతున్నారా..?, నీలి చిత్రాలు అడ్డు అదుపు లేకుండా చూసేస్తున్నారా..?, బూతు సాహిత్యంతో నిండిన కథల పుస్తకాలను వరస పెట్టి చదివేస్తున్నారా..?, జాగ్రత్త సౌందర్యాన్ని, యువ్వనాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకోకండి.

సౌందర్యం, నిత్య యవ్వనం కోరుకునే భార్యభర్తలు లేదా యువతి యువకులు 'సెక్స్'లో పాల్గొనే సందర్భాల్లో తప్ప మిగిలిన సమాయాల్లో శృంగార ఆలోచనల వైపు దృష్టిమళ్లించకూడదని ఆయుర్వేద గ్రంధాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ సూత్రాన్ని పెడచెవిన పెట్టి నిత్యం శృంగార వాంఛతో వివిధ మార్గాల ద్వారా మనసు మలినం చేసుకునే వారు ఎప్పటికి సంపూర్ణ సౌందర్యవంతులు కాలేరని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.English summary
It's a natural part of life to have sexual feelings. As people pass from childhood, through adolescence, to adulthood, their sexual feelings develop and change.
Story first published: Monday, November 14, 2011, 18:15 [IST]

Get Notifications from Telugu Indiansutras