వ్యక్తి ఆరోగ్యం, శారీరక పటుత్వం, మానసిక స్థితిగతులు వంటి అంశాలు కామోద్రేకం పై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రసార మాధ్యమాలలో ఆశ్లీలత పరిధిని మించిపోవటంతో 12 వయసులోనే కామపరమైర కోర్కెలు మగవారిని చుట్టుముడుతున్నట్లు వీరి అధ్యయనం స్పష్టం చేస్తుంది.
క్రమంగా వయసుతో పాటు కామ కోర్కెలు పెరటం ప్రారంభిస్తాయట. 25 సంవత్సరాలు వచ్చే సరికి ఈ వాంఛ మరింత ఉదృతం రూపం దాల్చుతుంది. బాధ్యతలు నెత్తిన పడటం, పని ఒత్తిళ్లు, ఇతర ఆనారోగ్యాల కారణంగా వాంఛ 35 సంవత్సరాల నుంచి తగ్గుముఖం పడుతుంది.
ప్రణాళికబద్ధమైన వ్యాయామం, నిర్ధిష్ట ఆరోగ్య అలవాట్లు, ఒత్తిళ్లను జయించిన మగవారిలో కామ వాంఛ వయసు పై బడినా కొనసాగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.