కామోద్రేకం, శృంగార కోరికలతో స్పందించే హృదయం, హుషారైన మనసు ఉంటే అరవై, డెబ్బై, ఎనభై ఏళ్ల వయసులోనూ పురుషుడు రతి క్రీడను సాగించగలడంటున్నారు పరిశోధకులు. శృంగారం పట్ల స్పందించే హృదయం కలిగిన వృద్ధులకు శృంగారం దివ్యౌషధంలాంటిది. వృద్ధాప్యంలో శృంగారాన్ని నిలపాల్సిన అవసరం లేదు. మగవాళ్లకి జీవితాంతం అంగ స్ధంభనలు ఉంటాయి. మహిళలకు కూడా మెనోపాజ్ సమయంలో తప్ప ఎంత వృధాప్యంలోనైనా కోరికలు ఉంటాయని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు వివరించారు.
ముఖ్యంగా వయసు పైబడిన పురుషుల్లో సెక్స్ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలి. కామోద్రేకంతో ఆలస్యంగా అంగం స్దంభించినా మళ్ళీ కొంచెం సేపటికి మెత్తబడుతుంది. ఇలాంటి సమయంలో వారు కంగారు పడకుండా మళ్ళీ ప్రయత్నిస్తే రెండో సారి స్ధంభిస్తుంది. రెండోసారి గట్టి పడిన తర్వాత వీర్య స్ఖలనం అంతత్వరగా జరగ