•  

మగవారు ‘సెక్స్’ ఎంత సేపు చేయగలరు..?

 Men's Sexual Stamina
 
'మగవారు రతి ఎంత సేపు జరపగలరు..?, మూలికలు, నాటు వైద్యాలు సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయా..?, .....

ఈ మూలిక వాడి చూడు దొరా నా సామిరంగా!! నీ సామర్ధ్యం గంట సేపు నిలబడుద్దంటూ నాటు వైద్యులు చెప్పిన మాయ మాటలు నమ్మి చాల మంది వారి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. కొంత మంది గొప్పలు కోసం 'తమ సామర్ధ్యం గంట సేపని, రోజుకు నాలుగైదు సార్లు రతిలో పాల్గొంటామని బీరాలు పలుకుతుంటారు. ఈ విధమైన మాటలు నమ్మి  మంది అమాయకులు తమని తాము చిన్న చూపుచూసుకుంటున్నారు.సెక్స్ నిపుణులు ఈ అంశం పై స్పందిస్తూ, అత్యధిక శాతం మంది మగవారు ఐదు నుంచి ఏడు నిమిషాలు కంటే ఎక్కువ సేపు రితిలో పాల్గొనలేరట. అరుదుగా కొంది మందిలో సంభోగ సామర్ధ్యం 10 నిమిషాలు పైనే ఉండొచ్చని వెల్లడించారు. సెక్స్ తొలినాళ్లలో త్వరగా ముగించేసినప్పటికి, అలవాటు పడే కొద్ది ఆ సమయాన్ని పెంచుకోగలుగుతారట.వ్యాపార లబ్ధి కోసం, గొప్పలు కోసం ఇతరులు చెప్పే మాయ మాటలను  నమ్మి మగవారు తమ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని  నిపుణులు సూచిస్తున్నారు.English summary
Sexual health has an important role to establish deep intimacy with your partner. You possibly will make your partner disappointed if you can not fulfill her sexual need.
 
Story first published: Friday, November 18, 2011, 18:17 [IST]

Get Notifications from Telugu Indiansutras