•  

ఛీ .. పాడు.. ఎప్పుడూ అదేనా... !

Mistakes While Making Love!
 

రతిక్రీడ ఇద్దరికి సంబంధించింది. ఇద్దరూ దాని అనుభవాలు పంచుకోవాల్సిందే. పురుషులే కాదు రతిక్రీడలో పై చేయి తీసుకుని ఆనందించాల్సింది... మహిళలకు కూడా ఆ హక్కు వుంది. కాని మహిళలు కొన్ని తప్పులు చేసి పూర్తి కార్యాన్ని పాడు చేస్తూంటారు. వారు చేసే తప్పులు పరిశీలించి మరోమారు అవి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

1. ఆవలించటం, బాగా అలసినట్లు నటించడం - ఇలా చేసేటప్పటికి పురుషుడికి మూడ్ పోతుంది. ఈ రకంగా చేసేకంటే మహిళ ఏదో కొద్దిసేపు మాత్రం ఆనందిద్దాం అంటే ఈ మాట వారి చిన్నపాటి రతి ఆటకు దోహదం చేసి ఆనందించేలా చేస్తుంది.

2. సంభాషించరు - బెడ్ లో మహిళ జవాబివ్వదు. ఈ జవాబు మాటల్లోనే వుండనవసరం లేదు. శారీరకంగా కూడా వుండవచ్చు. ముద్దులు లేదా ఒకరిపై మరి ఒకరు తలగడలు విసురుకోడాలు వంటివి చక్కటి ఫోర్ ప్లే కు ఉపయోగపడతాయి.

3. శుభ్రత లేకపోవటం - చంకల క్రింద వెంట్రుకలు, జనన భాగ వెంట్రుకలు కనపడితే పురుషుడి మూడ్ పోతుంది. ఇక చెమట కంపు మరింత పక్కకు తిరిగేలా చేస్తుంది. కనుక శుభ్రత పాటించి ఆకర్షణీయంగా వుంటే బెడ్ లో వారేం చేయాలో వారికి తెలియకపోయినా పురుషులు నేర్పిస్తారు.

4. ఉత్సాహం చూపకపోవటం, తిట్టిపోయటం - రోజూ వేసే నైట్ గౌన్, వారిలో వారే సంబంధం లేని విషయాలను మాట్లాడుకోడం వంటివి పురుషుడిని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని మాటలు లేదా సైగలు చేసి ఆకర్షించాలి. పడగ్గది సోయాలు ఒలకపోయాలి.

5. రతిక్రీడ లో ఆసక్తి చూపకపోవటం - పురుషుడి కోర్కె తెలుసుకోకుండా మధ్యలో ఏదో పని వున్నట్లుగా కూడా లేచి వెళ్ళిపోతారు. లేదా రతిలో ఆసక్తి లేక ప్రాణం లేనట్లు పడివుంటారు. రతి చర్యల్లో పురుషుడితో సమానంగా లేదా కొద్దిపాటి అనుకూలతతో వుంటే చక్కటి అనుభూతి ఇరువురికి లభిస్తుంది.

English summary
Making love should always be mutual to make the experience memorable. It is not just men who make disasters in bed but even women have all the powers. There are certain mistakes that women do that can turn the entire lovemaking act to rather a funny show. Take a look at the mistakes that women do and try not to repeat these for a happy lovemaking.
Story first published: Monday, November 7, 2011, 14:12 [IST]

Get Notifications from Telugu Indiansutras