•  

హాట్ సీన్ హీటెక్కించే అద్భుత చర్యలు...!

Love Making Exposing high Passions!
 

మీ భాగస్వామికి మీకు గల ప్రేమనంతా తెలిపేదే రతిచర్య. అయితే సాధారణంగా మహిళలు రతిలో తమ భావాలను వ్యక్తం చేయలేరు. ఎంతో ప్రేమ వుండవచ్చు కాని దానినంతా ఆమె ఒక్క సెషన్ లో తెలియపరచలేదు. రతిక్రీడ సమర్ధవంతంగా ఇద్దరి భాగస్వాములకు అనుభూతులు అందించాలంటే, దీనిని పరిశీలించండి.

1. ఊహాలోకాల్లో విహరించండి - రతి క్రీడ అద్భుతంగా వుండాలంటే, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎలా చేసెయ్యాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాటినన్నింటిని మీ భాస్వామికి వివరించి ఆమెకు ఆసక్తి కలిగించండి.

2. ప్రవాహంలో సాగండి - రతి మొదలు పెట్టిన తర్వాత ఏ మాత్రం సందేహాలు లేకుండా ఆ క్రీడ ఎలా సాగిపోతే అలా అనుసరించండి. భాగస్వామి ఏమనుకుంటుందోనన్న ఆలోచనలు వదిలేయండి. ఆక్షణాన్ని ఆనందించి సౌకర్యంగా చేసుకోండి. ఆలోచనలకంటే సౌకర్యం ప్రధానం.

3. కేండిల్స్ - పండ్లు .....క్రీనీడలు పడే సన్నని కేండిల్ వెలుగులు, మధురానుభూతులు పంచే పండ్లు వంటివి ఉపయోగించి ఆనందం పంచుకోండి. మహిళలు కేండిల్ వెలుగులు బాగా ఇష్టపడతారు. ఇక గ్రేప్స్, స్ట్రాబెర్రీలు, లేదా చాక్లెట్లు, క్రీములు మూడ్ ని మార్చేస్తాయి.

4. ఫోర్ ప్లే - భావ ప్రాప్తి అదర్భుతంగా మరచిపోలేనిదిగా వుండాలంటే ఇద్దరికి ఫోర్ ప్లే అత్యవసరం. మహిళలు ఫోర్ ప్లే బాగా ఇష్టపడతారు.

5. సిగ్గు పడకండి - సుఖవంతమైన రతిని ఆనందించాలంటే, సిగ్గు దూరం పెట్టాలి. అతడు లేదా ఆమెమీ భాగస్వామి కనుక అక్కడ సిగ్గుపడాల్సింది లేదు.

ఈ కొత్త చిట్కాలు పాటించి మీ శృంగార జీవితం ఆనంద భరితం చేసుకోండి.

English summary
Lovemaking is the most passionate and intimate way to express your love for your partner. However, woman are not that expressive when it comes to lovemaking. She might be passionate but she takes a lot of time to show her passion in orgasm.
Story first published: Tuesday, November 8, 2011, 12:38 [IST]

Get Notifications from Telugu Indiansutras