•  

ముద్దుతో వేడెక్కి పక్క తడిపేయాలంటే....!

Learn The Art Of Kissing!
 

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఏ సినిమాకైనా ఒక్క గాఢమైన ముద్దు చాలు. కలెక్షన్లు అదిరిపోతాయి. హాట్ గా వుండే ముద్దు సీన్లు సినిమాను బాక్సాఫీస్ హిట్ గా నిలబెడతాయి. గతంలోని టైటానిక్, స్పైడర్మాన్ 1, జబ్ వుయ్ మెట్ వంటివి సినీ దిగ్గజాలు కిస్సింగ్ బ్లాక్ బస్టర్ లుగా అభివర్ణిస్తున్నారు. కిస్సింగ్ అనేది అనుభవించే వారికే కాదు, చూసే వారికి సైతం ఆనందం ఇస్తుంది. కధ ఏదైనప్పటికి సుఖాంతమైనా, దుఖాంతమైనా, మొదట్లోను, చివరిలోను హాట్ కిస్ లు వుంటే చాలు సినిమా సక్సెస్. నేటి రోజుల్లో పిల్లలు సైతం ముద్దు సీన్లు చూస్తే చాలు ముఖాలు ఎరుపు చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యతగల ముద్దు పెట్టటం, పెట్టించుకోడం ఒక నైపుణ్యతో కూడిన కళగా చెప్పవచ్చు. కనుక ముద్దుతో వేడెక్కి పక్క తడిపేయాలంటే....కొన్ని చిట్కాలు చూడండి.

1. ఫ్రెంచి కిస్ - ఎంతో రొమాంటిక్, ఆవేశంతో కూడినది. ఇందులో క్రింది, పై పెదవులు సింపుల్గా చీకేస్తూ ఆనందించటమే.

2. ఇండియన్ కిస్ - ఇది బాలీవుడ్ సినిమలలో కనపడుతుంది. హీరో తలను ఎడమనుండి కుడికి వంచేస్తూ హీరోయిన్ పైకి ఒరిగి స్క్రీన్ పై మాత్రం తన వీపు చూపిస్తాడు. డార్లింగ్ ని వాటేసుకొని నాలుకలు కలుపుకోవడం. చాలా సేపు చేసేది.

3. అమెరికన్ కిస్ - ఇది ఫ్రెంచి కిస్ లానే వుంటుంది. అమెరికన్ ముద్దులో నాలుకతో పని వుండదు. పెదవులు చీకుతుండటమే. కళ్ళు తప్పక మూసుకోవాలి.

4. చైనీస్ కిస్ - ఒకప్పుడు చైనీయులు ఎలా ముద్దు పెట్టుకుంటారో కూడా తెలిసేది కాదు. అంత రహస్యంగా వారి పడక గది సీన్లు జరిగిపోయేవి. కాని ఇపుడు మీడియా పుణ్యమా అంటూ అది బయటకు వచ్చేసింది. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్. వీరికి పెదవికి పెదవి తగలటం ఇష్టం వుండదు. కనుక చైనా అమ్మాయి కనపడితే....కిస్ అడిగితే....ఎంతో జాగ్రత్తగా ఇవ్వాలి.

ముద్దుకు వాస్తవంలో శిక్షణ అనేది లేదు. ఎక్కడైనా ఆన్ లైన్ లో చూసి నేర్చుకోవాల్సిందే. ముద్దుకి రెడీ...కదా అని గాల్ ఫ్రెండిని గట్టిగా కొరికేయకండి. లేదా పచ్చి ఉల్లి తిని ముద్దు పెట్టకండి. అది గాల్ ఫ్రెండ్ ని మీనుండి పరుగెత్తిస్తుంది. పాజిటివ్ మార్గాల్లో ప్రయత్నాలు చేసి పెదవుల మాధుర్యాన్ని ఆనందించండి. అవసరమైతే, పడక ఎక్కేయండి!

English summary
If you simply rewind your thought about the Bollywood and Hollywood movies that fetched good revenues and have been in the minds of many viewers, you will realize that those which had the maximum or hottest kissing scenes made big money than the normal ones. Titanic, Spiderman 1, Jab We Met were some of the best blockbuster 'kissing' hits ever made.
Story first published: Tuesday, November 15, 2011, 12:50 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more