1. రతిక్రీడ ప్లాన్ చేస్తున్నారా? ముందుగా జనన భాగాలు నీట్ గా షేవ్ చేసేయండి. ఛాతీ భాగంలో కొవ్వు తగ్గించుకునేందుకు ఆహార నియమాలు పాటించండి. మౌత్ వాష్, వెచ్చటి స్నానం వంటివి మీరు ఫ్రెష్ గా వున్నాయనేది మీ డార్లింగ్ కు తెలియజేస్తాయి.
2. ఆమె ఇంకా మీ వైపు చూడటంలేదా? శరీర భాగాలలోని దుస్తులు ఒకటొకటిగా తీయడం మొదలెట్టండి. ఆమెతో కళ్ళు..కళ్ళూ కలపండి. మంచి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ మొదలెట్టండి. జో జీతా వహీ సికిందర్ అంటూ మీరు కట్టుకున్న చివరి గుడ్డ సైతం విసరివేయండి. ఈ చర్యలలో మీ డార్లింగ్ కు ఏది ఇష్టమో మీరు ముందుగానే గ్రహించాలి.
3. మీరు ప్రవర్తించే తీరు మీ డార్లింగ్ కు ఆసక్తిగా మారి, కోర్కె కలిగించేదిగా వుండాలి. సైగలు ఆమెకు ఇష్టమా...మొదలు పెట్టండి. ఆమె మీ లైన్ లో పడుతన్నప్పటికి జాగ్రత్తగా వుండండి. మాటలు డర్టీ చేయండి. ఆమె రెచ్చి పోయి మీతో ఫోర్ ప్లే కి దిగేలా చేయండి.
4. బెడ్ లోకి చేరిన తర్వాత మీరు నీరస పడటం, ఆకర్షణీయంగా లేకపోవడం, శుభ్రత లేకుండుట వంటివి వుండరాదు. లైట్ తీసేయండి. నోటి ఆనందం కొనసాగించండి.
5. ఇక మీ చేతుల్లో చిక్కుకున్న ఆమెకు ఆవేశాన్ని ప్రదర్శించి ఆనందం చూపండి. ఆ సమయంలో తగుమాత్రం కొరకటం, గిచ్చటం వంటివి సహజంగా రేకెత్తిస్తాయి. కొద్దినిమిషాలు ఫోర్ ప్లే చేశారా? ఇక ఆమె పొందాలనుకున్న స్కలన ప్రాప్తికి స్వర్గాన్ని చూపండి. రతి క్రీడ అంతా సున్నితంగా వుండేలా చూడండి. మీ డార్లింగ్ మీరు చేసే హాట్ చర్యలకు మిమ్మల్ని ప్రశంసించేలా వెంటనే మరో రౌండ్ వేయమనేలా ప్రవర్తించండి.