•  

వేడెక్కించే క్రీడలతో కొనసాగే జీవితం!

Enacting a steamy scene can pay off
 

అయిదేళ్ళ రతి క్రీడలు....రెండేళ్ళ వైవాహిక జీవితం...ఇక సెక్స్ అంటే అయిష్టం కలగక ఏం చేస్తుంది? వివాహం అయినా కాకపోయినా, జంటలలో సెక్స్ తీవ్రత కొరవడుతోంది. కారణం. పరుగులు పెట్టే జీవనం. రతిక్రీడలు... ఏదోలా అయిందనిపించుకోడమే. మరి బెడ్ రూమ్ వినోద తీవ్రతలు పెంచాలంటే...మీరు ఆశించే తీవ్రతలు అందాలంటే...కొన్ని చిట్కాలు చూడండి.

వెరైటీ - సెక్స్ లేకుండా దీర్ఘకాలం ఏ వైవాహిక జీవితం కొనసాగదు. ఎవరూ నమ్మేది కాకపోయినప్పటికి ఇది ప్రస్తుతం కొనసాగే పరిస్ధితి. కనుక ఎప్పటికపుడు వెరైటీ ఏర్పరచండి. బెడ్ రూమ్ లో ఒకరి రోల్ మరి ఒకరు మార్చుకోండి. ఇంతకాలం మీరు తీసుకున్న భంగిమలు మీ భాగస్వామికివ్వండి. మీ భాగస్వామి చేసే చర్యలు మీరు చేపట్టండి. చాలా హాట్ అనిపిస్తుంది. ఇందులో తప్పేమీ లేదు.

సిగ్గు పడకండి - రతిక్రీడలు విభిన్నంగా చేసినంతలో మీ భావాలు మారవు. ఇద్దరూ ఒకటైపోతారు. ఇద్దరకూ ఆనందమే. అనురాగం పెరుగుతుంది. చాలా సమస్యలకు ఒకరితో ఒకరు మాట్లాడుకొని భావాలు పంచుకోండి. సెకండ్ హనీమూన్ ట్రై చేయండి. ఎక్కడకు వెళితే అక్కడి ఫ్యాన్సీ దుస్తులు ధరించి మరోమారు కొత్తగా ఒకరితో మరి ఒకరు తెలియనట్లు భావించి ఒకరితో మరి ఒకరు ఆనందించండి.

రోల్ ప్లే - మొదలెట్టండి....ఊహాలోకాల్లో విహరించండి. - ఊహలు వాస్తవాలకు చాలా దూరం. అందుకే మనం ఊహించడానికి భయపడతాం. కొద్ది మంది మాత్రమే ఊహల్లో విహరించి ఆనందించగలరు. బయటకు పోయి వ్యభిచారాలు చేసే కంటే, మీ పార్టనర్ తోనే అద్భుత క్రీడలు ఆడండి. ఊహలనేవి వారివారి వ్యక్తిత్వాన్నిబట్టి వుంటాయంటారు మానసిక నిపుణులు. అనుకున్న పాత్రలు ధరించి ఒకరినొకరు ఆనందించండి. సుఖ స్ధానాలను పరవశింపచేయండి. ఇద్దరిని ఒక్కటి చేసే అద్భుత ఆనందాన్ని పంచుకోండి. అపుడు మాత్రమే మీ మధ్య ప్రేమానురాగాలు ఏర్పడతాయి.

కొత్త ప్రదేశం - ఇద్దరి మధ్యా విభేదాలున్నాయా? అవి సమసి పోవటానికి కొత్త ప్రదేశంలో, కొత్త రీతిలో కొత్త అనుభవాలతో ఆనందించేయండి. మరోమారు మీ మధ్య గల విభేధాలు సమసి పోతాయి.
విభిన్నంగా - అల్లరి చేయండి, క్రూరంగా వుండండి, విభిన్నంగా ప్రవర్తించండి. - నేను మాస్టర్...నీవు బానిస లేదా నేను అధికం, నీవు తక్కువ అనే భావనలు వదిలేయండి. విభిన్నంగా ఆచరించండి. అయితే, మీ గౌరవాలు భంగపరచుకోకండి. ఎన్నో ఐడియాలుంటాయి. కాని మీ సంబంధాలకనువైన దానిని ఎంచుకోవాలి.

ఒక్క రాత్రి ఆనందం - మీ భార్యతో - ఏదైనా రెస్టరెంట్ అండ్ బార్ వద్ద కలుద్దామని చెప్పండి. అక్కడ మీరిరువురూ ఆగంతకులు, ఒకరంటే మరి ఒకరు తెలియనట్లు నటించండి. ఆమెను పిక్ అప్ చేసి ఇంటికి మాత్రమే వెళ్ళండి. హాట్ సెషన్ అయిందనిపించండి.

మూవీ సీన్ -
మీ ఇద్దరికి నచ్చిన మూవీ సీన్ ఎంచుకోండి. బెడ్ రూమ్ లో దానిని ప్లే చేయండి అవసరమనుకుంటే రీ ప్లే చేసి ఇద్దరూ ఆ సీనులోని పాత్రలు చేసినట్లు చేసి ఆనందించేయండి.

ఇక ఈ రాత్రికి ఏ రోల్ ప్లే చేద్దామా అనే దానిని గట్టిగా ఆలోచించండి.

English summary
Fantasies are often distanced from realities and that is why we fear pronouncing them, more so when the imagination is sexual in nature. Only a few lucky ones get a chance to live their fantasies, and to avoid treading the path of adultery, try enacting the wild dreams with your partner.
Story first published: Tuesday, November 29, 2011, 12:36 [IST]

Get Notifications from Telugu Indiansutras