•  

దొంగ సెక్సులో దొరికిపోతే......!

Caught while having Sex?
 
సెక్స్ లో ప్రతి ఒక్కరికి బలహీన క్షణాలుంటాయి. కారణాలు అనేకం. వాటన్నిటిని పేర్కొనడం కంటే...వాస్తవంలో అవకాశం వచ్చినపుడు ప్రతి ఒక్కరూ ఉపయోగించేస్తారు. కాని వాటికి వివరణలు లేదా సరిపెట్టుకోడాలు, సర్దుకోటాలు కూడా వుంటాయి. ఆ పరిస్ధితుల్లో ఏం చేయాలి.... పరిశీలించండి.

సెలవు రోజు ఆఫీస్ పని పడింది. మిట్ట మధ్యాహ్నం, పక్కసీటు కుర్రాడితో టేబుల్ కింద ఎఫైర్ లో సరిగ్గా మధ్యలో బాస్ ఆఫీస్ లోకి ఎంటరైతే....? రాత్రి నిద్ర పట్టక బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాటలతోనే మజా చేస్తుంటే.... డ్యాడీ చెవిని పడి నిలదీస్తే? మెట్లెక్కి మేడపైకి పోతున్న కుర్రాడ్ని....వేడెక్కిన ఆంటీ పైటజార్చి మెట్లకింద పడుకోబెడితే... ? మేరేజ్ హాల్ లో రాత్రివేళ ఆంటీ దుప్పటిలో మిమ్మల్ని ఎవరైనా చూస్తే....? అన్నీ అవసరాలంటూ అంగీకరించేయాలి...! అది జరగాల్సి వుంటే జరుగుతుంది. ఈ రకమైన మరచిపోలేని క్షణికావేశాలు మన అందరి జీవితాల్లో ఏర్పడే వుంటాయి. నిజంగా దొంగ సెక్స్ లో మరొకరి కంట పడితే....చాలా చికాకే! కాని ఏం చేయాలి.... మీ లవర్ ని గట్టిగా వాటేసి టేబుల్ కింద ఫైలు పడిందనో, లేక ఫోన్ లో మాట్లాడింది బాయ్ ఫ్రెండ్ తో కాదనో, లేదా మెట్లెక్కుతుంటే కాలు జారిందనో చెప్పేసి మీ సామర్ధ్యాలతో సంబంధాలు కాపాడుకోవాలి. అటువంటి చికాకు సమయంలో ఒకరికొకరు మరింత తేలిగ్గా వుండాలి. భావావేశాలు, నమ్మకాలు చూపుకోవాలి. మధుర క్షణాలు జీవితమంతా గుర్తుండిపోతాయి. అంటారు సైకియాట్రిస్ట్ రేణు రాయ్.

క్షణికావేశాలలో యువతీ యువకులు అఫైర్ కు దిగటం సహజమే. కాని పట్టుబడ్డపుడు నిజంగా షాకే. అది చూసే వారికి మరో షాక్ అనిపిస్తుంది. అటువంటపుడు, ఆ విషయాన్ని ఫ్రీ గా ఫ్రాంక్ గా మాట్లాడేస్తే, వెంటనే చూసిన వారు కోపం చేసినా మీరు తెలిపిన వాస్తవం వారిని ఆలోచించుకునేలా చేస్తుంది. అయితే, బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో భంగపడే అవకాశం వుంది. అతను సరైన వాడు కాకుంటే ఆ ఫోన్ సంభాషణలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తే సమస్యల్లో పడే ప్రమాదం కూడా వుంది. కనుక ఇటువంటివి మానటం మంచిది. ఒక్కొక్కపుడు అంగీకరించేసి చూసిన వారికి నచ్చ చెపటం కూడా కష్టంగానే వుంటుంది. కాని వారికి నమ్మకం కలిగితే వారే సమస్యనుండి కూడా పరిష్కరించే అవకాశం వుంది.

అయితే, ఇటువంటివి స్నేహితుల ఇండ్లలో జరిగినా నేటి సెల్ ఫోన్ కెమారాలు వున్న రోజుల్లో అవి రికార్డ్ అయితే ప్రమాదం. కనుక అసభ్య సన్నివేశాల సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. వీలైనంతవరకు పట్టుబడ్డవారు తప్పు జరిగినట్లు కాక సహజంగా వుండేలా సర్దుకుపోవాలి. ప్రత్యేకించి పిల్లల దృష్టిలో ఇది బాగా వర్కవుట్ అవుతుంది. అయితే, వారిని కేకలు పెట్టడం వంటివి చేయకండి. తల్లితండ్రులు ఈ రకమైన సీన్లు చూసి మందలించినప్పటికి వాటిని అంగీకరించండి. వారు మీకు జీవితానికే ఒక పెద్ద అండగా వుండేవారు.

ఇక ఆఫీసుల్లో ఎఫైర్లు పూర్తిగా ఎంకరేజ్ చేయవద్దు. కోరికలు ఆఫీసుల్లో పుట్టినప్పటికి బయటి ప్రదేశాలకు అనువైనదిగా వుంటుంది. ఒక్కో సమయంలో కొత్త జంటల గదుల్లోకి తొంగి చూసే వారిని కూడా గమనిస్తూనే వుంటాం. దానికి కారణం, నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ పక్కవారు ఏం చేస్తున్నారో ఆసక్తి కలిగి వుండటమే. అటువంటపుడు కొన్ని జాగ్రత్తలు పడాలి. లేదా కొన్ని సందర్భాలలో అద్దె ఇండ్లు అయితే మార్పు చేయవలసి కూడా వుంటుంది. ఏది ఏమైనప్పటికి పొరుగు వారితో స్నేహ సంబంధాలు నిర్వహించాలి.

English summary
"Don't fret about imperfect moments in your sex life; just rejoice and hold your lover tight. Your ability to deal with embarrassing situations reflects the strength of your relationship. Real understanding is about being able to feel at ease with each other in awkward circumstances as well. Emotional presence and trust is the biggest aphrodisiac and the thrill can last a lifetime," explains Renu Rai, a psychatrist.
Story first published: Wednesday, November 2, 2011, 14:45 [IST]

Get Notifications from Telugu Indiansutras