•  

‘యోగా’ సెక్స్ ఏకాగ్రతను పెంచుతుందా..?

 Better Sex Workout
 
సెక్సువల్ ఫిట్‌నెస్‌కు యోగాకు మధ్య సంబంధం ఉందని, సెక్స్ ‌కు సంబంధించిన సమస్యలను యోగా నుంచి పరిష్కరించుకోవచ్చునని యోగా గురువులు అంటున్నారు. ఆరోగ్యంగావుంటూ సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చునని చెబుతున్నారు. యోగా అనేది ఆధ్యాత్మికంతో పాటు సెక్స్ జీవితానికికూడా మంచి ఔషధం లాంటిది. ఈ రెండింటి మధ్య సమతుల్యమైన ఫలితాలుంటాయంటున్నారు వారు. యోగా అంటేనే జోడించడం. కలపడం అని అర్థం. యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది.

శరీరంలో ఏదైనా లోపం కలిగి అశాంతిగావుంటే మనిషి ప్రగతిని సాధించలేడు. శరీరం సహకరిస్తే ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు. యోగా అనేది మీకు మీ భాగస్వామికి మంచి దివ్యౌషధంలాంటిది. శరీరంలో నూతనోత్సాహాన్ని నింపడానికి మరే ఇతర మందులు లేవు. దీనికి యోగాలో పద్మాసనమే ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు. పద్మాసనం ఏకాగ్రతను పెంచుతుందని చెబుతున్నారు.

English summary
Yep, it’s true: loose women have better sex. Limbering up with yoga will help you build a strong, supple body – and that leads to a lot more action in the bedroom, says Ellen Barrett, fitness instructor and author of Sexy Yoga. “Yoga increases flexibility, which helps you to be free and just go for it in sex,” she says. Here are a bunch more reasons you should hit the mat
Story first published: Tuesday, November 29, 2011, 17:21 [IST]

Get Notifications from Telugu Indiansutras