•  

‘సెక్స్’తో పెళ్లైన జంటలకు లాభాలెన్నో..?

Beauty Benefits of Sex
 
చర్మం నిగనిగలాడడానికి.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి.. పొట్ట తగ్గటానికి ఎన్నో ఔషుధాలను మీరు వాడే ఉంటారు. అయితే ఓ దివ్యమైన ఔషుధం దంపతులకు నూటికి నూరు శాతం సత్ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు.

'సెక్స్'లో అపరిమిత ఆనందం పొందుతున్న వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసభరితమైన జీవితాన్ని గడుపుతున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటున్న వారి చర్మం కాంతివంతంగా, నిత్యయువ్వనంగా కనిపిస్తుందట.

రుగ్మతలను ఎదుర్కొనే రసాయనాలు సెక్స్ ద్వారా శరీరానికి అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రసాయనిక చర్య వల్ల పొట్ట తగ్గటం, చర్మం నిగనిగలాడటం వంటి సత్ఫలితాలు పొందవొచ్చట. ఇందుకోసం ఇద్దరు భాగ స్వాముల మధ్య మంచి అవగాహన అవసరం.

English summary
That's right. Sure, sex feels good, can make you fall more deeply in love, sometimes makes you want to wear a naughty nurse's outfit, you get the picture. But sex is also proven to be good for you, physically. An active sex regimen, a prescription of 2-3 times per week, has fascinating and evidenced-based benefits.
Story first published: Wednesday, November 16, 2011, 11:34 [IST]

Get Notifications from Telugu Indiansutras