అసలు ఈ రకమైన పరిస్ధితికి కారణాలు పరిశీలిస్తే....
పచ్చి శృంగారం చేసేయాలనే వాంఛ - మీ పురుషుడు ఎంతో డర్టీగా రతిక్రీడను ఆచరించేయాలనే భావన కలిగి వుండటం. అతనికి తాను చూసిన వ్యభిచార సినిమాలు, పుస్తకాలలో మాదిరిగా రఫ్ గా తన భాగస్వామితో కూడా చేసేయాలనుకోవడం. లేదా కొత్త తరహా ఆశించడం. లేదా ధ్రిల్ కొరకు పాకులాడటం.
సెలిబ్రటీల ఊహా దృశ్యాలు-కొంతమందికి, తాము సినిమాల్లోను, పుస్తకాల్లోను చూసే సినీ తారలు ఆ క్షణానికి గుర్తకు వచ్చేస్తారు. అపుడు ఎదురుగా వున్నది తన భాగస్వామి అని కూడా చూడకుండా రెచ్చిపోయే వారు కూడా వున్నారు. అతని ఈ చర్య పాజిటివ్ గా తీసుకుంటే మంచిదే. రతికార్యం దిగ్విజయంగా రెట్టింపు ఆనందంతో కూడా జరుగుతుంది. మంచి తృప్తినిస్తుంది.
ఫోర్ ప్లే - చాలామంది ఫోర్ ప్లే జోలికి పోరు. కారణం, తమ భాగస్వామి బాగా అలసిపోయి వుండవచ్చు. రోజు చివరలో నిద్రించేముందు సంభోగం చేస్తే చాలనుకుంటారు. అతిగా సెక్స్ చేశాయాలనుకునే కోరికలు కూడా కల్పిత దృశ్యాలకు అవకాశమిస్తాయి. అయితే, భాగస్వామి ఆ స్ధాయికి రాకుంటే, ఇక ఇద్దరి మధ్యా జరిగే సంభోగ చర్య కలిసి చేయనట్లే. అయితే, పురుషుడు ఆవేశంలో భాగస్వామితో సెక్స్ చేస్తూ పొరపాటున తాను ఊహించుకునే యువతి పేరు బయటకు అనేస్తే.... .జంటలు కలసి సమయం గడుపుతూంటే ఒకరి రతి అవసరాలు మరి ఒకరికి తెలుస్తాయి. చాలామంది, ఒక కన్నె పడుచుతో రతి చేస్తూ ఆనందించేయాలనుకుంటుంటారు. అది వారిలో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.
గతంలో పదిమందిలో అయిదుగురు తమ భాగస్వాములతో సెక్స్ చేసేటపుడు వాస్తవంలో వుండి ఆనందం పొందుతుండగా, ఇపుడు ఒక మంచి అందమైన సెక్స్ అనుభవాన్ని ఊహించుకుంటూ రతి చేసే వారు పదిమందిలో 7 గురు కూడా వుంటున్నారని సెక్స్ సైకాలజిస్టు డా. మధుమతి పేర్కొంటున్నారు. కనుక రతి చర్యల్లో బ్రెయిన్ లో ఏం జరుగుతోందోనన్నది ఎవరికీ తెలియని విషయం కాగలదు. పాజిటివ్ గా తీసుకుంటే సంబంధాలు బాగానే వుంటాయి.