•  

స్పాటు పెట్టు... సెంచరీ కొట్టు!

Are You Falling For A Womanizer?
 

చెడు స్నేహాలకు పడిపోవడం యువతులకు కొత్తేమీ కాదు. చాలామంది యువతులు వ్యసనపరులకే దాసోహం అంటారు. అతని స్వభావం మహిళల వెంట పడేదని తెలిసినప్పటికి యువతి అతని ఆకర్షణ నుండి తప్పించుకోలేదు. ఆ వ్యసనపరుడు కావాలనే వాంఛ ఆమెను అతని స్వభావాన్ని మర్చిపోయేట్లు చేస్తుంది. అటువంటి రసిక పురుషుడు తగిలితే .....

అతను ఎప్పటికి మారడు - మీ విషయంలో కూడా అతను మారడు. క్షణిక సుఖం అందించి వదిలేస్తాడు. మీ కొరకు తన ప్రవర్తన మార్చుకోడు. తన అవసరాలకు మిమ్మల్ని సెక్స్ పరంగా వాడుకుంటాడు. విషయం తెలిసినప్పటికి అతను మారతాడని మీరు భావిస్తే, ....కొనసాగండి.

ఆశించకండి - సంబంధాలలో సాధారణంగా ఆశించడం వుంటుంది. అది మానవ నైజం. ఒక బ్యాడ్ బాయ్ తో వ్యవహరించేటపుడు అతను నిజాయతీగా వుంటాడని ఆశించకండి. అతనికి మైండ్ స్ధిరత్వం వుండదు. నేటి అతని ఆనందానికి మీరు, ఇక రేపు మరొక యువతి అతని కామ వాంఛలకు బలికావలిసిందే.

రెడీగా వుండండి - బ్యాడ్ బాయ్ అని తెలుసు కనుక మీ సంబంధం అతనితో వారం, లేదా నెల లేదా కొద్ది నెలలు మాత్రమే వుంటుందని తర్వాత మీరు వదలివేయబడతానికి రెడీగా వుండాలని గ్రహించండి. అంతేకాదు, అతని మిత్రులతో కూడా జాగ్రత్త వహించండి.

మీరు కూడా స్వార్ధంగా వుండండి - అటువంటి వ్యసన పరుడిలానే మీరు కూడా మీ శారీరక అవసరాలు తీర్చుకోండి. ఎంత కావాలంటే అంత ఆనందించేయండి. దీర్ఘకాల సంబంధాలు ఆశించకండి. యువతులు చాలామంది వ్యసనపరులకే పడిపోతారు ఎందుకంటే...బెడ్ లో కోరుకునే సుఖాలు వారు బాగా అందించగలరు. వారు ఉపయోగించే టెక్నిక్ లు మీకు మళ్ళీ మళ్లీ కావాలనిపిస్తాయి. కనుక వారినుండి దీర్ఘకాల సంబంధం తప్ప మిగిలినవన్నీ పొందండి. ఆనందించేయండి.English summary
Falling in love with a bad guy is nothing new for a woman. Most of the women get attracted to bad boys or womanizers who are not faithful. Even after knowing the fact about the dishonest typical womanizer nature, a woman can find it difficult to deal with this attraction. The urge to be with the bad boy makes her forget about his womanizer attitude. If you are in love with a bad boy, here are few tips to deal with that womanizer boyfriend.
Story first published: Friday, November 18, 2011, 12:47 [IST]

Get Notifications from Telugu Indiansutras