•  

పడకలో పురుషుడు ఇష్టపడనిది?

What Turns Off Men In Bed?
 
మహిళలతో పోలిస్తే, పురుషులు పడకలో ఎక్కువగా మూడ్ ఆఫ్ అయ్యే అంశాలు ఆలోచించరు. కాని మహిళలు చేసే కొన్ని చిన్న పొరపాట్లు పురుషుల మూడ్ ను ఆ సమయంలో చెడగొట్టేవిగా వుంటాయి. అవేమిటో పరిశీలించండి.

పోల్చవద్దు -
బెడ్ లో వున్నపుడు మీ పురుషుడిని మరో మగాడితో పోల్చకండి. సమస్య వుంటే వేరుగా సరైన సమయంలో తెలుపండి.

అతిగా కొరకటం - కొంతమంది మహిళలు అతిగా కొరకటం లేదా గీకటం చేస్తారు. ఈ చర్యలు శృతిమించితే కొంతమంది పురుషులకు ఇష్టం వుండవు. ముద్దులు లేదా అంగచూషణల్లో పళ్ళు ఉపయోగించటం కూడా పురుషులు ఇష్టపడరు. అవి వారి మూడ్ పాడు చేస్తాయి.

స్పందించకపోవటం - పురుషులు తమ మూడ్ కు స్పందించని మహిళలను కూడా బెడ్ రూమ్ లో ఇష్టపడరు. కొద్దిపాటి ఆడతనం ప్రదర్శించి అతని చేష్టలకు స్పందిస్తే చాలు అతని మూడ్ మారకుండా వుంటుంది.

శారీరక రూపం - అందంగా వుండి లోపంలేని ఆడవారితో పడుకోటానికే పురుషులు ఇష్టపడతారు. శరీరంలో ఏ మాత్రం లోపం కనపడినా మూడ్ మారిందే.

జననాంగ శుభ్రత - మహిళల జననాంగం శుభ్రంగా చూడాలని పురుషుడు కోరుకుంటాడు. వారిదెలా వున్నప్పటికి తన మహిళ జననాంగం శుభ్రంగా వుండాలనుకుంటాడు.

పురుషుడి చనుమొనలతో ఆటలు -
చనుమొనలతో ఆడుకుంటే పురుషుడు ఇష్టపడతాడని స్త్రీలు భావిస్తారు. కాని అది సరికాదు. తరచుగా గిల్లినా లేక తన చనుమొనలతో ఆటలాడినా పురుషుడు మూడ్ మార్చేస్తాడు.

ఈ చర్యలన్నీ పురుషులను పడకలో ముఖం పక్కకు తిప్పుకునేట్లు చేసే చర్యలు. కనుక రతిక్రీడ సమయంలో మహిళలు సమర్ధవంతంగా రతి నిర్వహించాలంటే ఈ పొరపాట్లు చేయరాదు.

English summary
Men don't think much in bed when compared to women but there are few things which can turn off men and spoil their sensual mood for lovemaking. There are times when a woman try to do something in bed but that attempt turns him off. Take a look to know what turns off men in bed, in short mistakes which women should not do while making love!
Story first published: Monday, October 24, 2011, 12:15 [IST]

Get Notifications from Telugu Indiansutras