•  

‘సెక్స్ పవర్’ పెరగాలంటే...?

 
సంభోగ శక్తి పెరిగటం వల్ల శృంగార బంధం మరింత ధృఢపడుంతందంటున్నాయి ఆయుర్వేద అధ్యయనాలు. దంపతులు తమ సెక్స్ పటుత్వాన్ని పెంచుకునే క్రమంలో ఆవునేతితో తయారుచేసుకున్న పాయసాన్ని ఆరగించటం వల్ల 'సెక్స్ పవర్' కట్టెలుతెంచుకుంటుందట. శ్రేష్టమైన ఆవునెయ్యితో  తయారు చేసుకునే ఈ అద్భుత చిట్కా ఏంటో తెలుసుకుందామా మరి...

సహజసిద్ధంగా పండిన మినపప్పును తాజా ఆవునెయ్యిలో దోరగా వేయించి విసురుకోవాలి. విసిరిన ఆ మినపప్పు మిశ్రమంలో ఆవుపాలు తగినంత పంచదారాను కలిపి పాయసంలా వండుకుని ఆరగిస్తే సంభోగ శక్తి అనూహ్యంగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు.English summary
Decreased sexual interest haunts everybody at one or the other point of time. So, it is very important to use techniques to keep your sexual life, pleasurable and enjoyable. Here are 12 tips for sex power increase. Hope they are useful to you.
Story first published: Saturday, October 22, 2011, 17:38 [IST]

Get Notifications from Telugu Indiansutras