•  

ఫ్రెంచి ముద్దు మజాయే వేరు!

How To Give A French Kiss?
 
మీ భాగస్వామికి మీ ప్రేమనంతా తెలియజేయాలంటే...ముద్దు పెట్టాలి. ముద్దుల్లో అనేక రకాలున్నాయి. కానీ ఫ్రెంచి కిస్ కున్న డిమాండు మరోదానికి లేదు. దీనికి కారణం ఫ్రెంచి కిస్ చాలా ఘాటుగా, డీప్ గా ఇష్టంతో కూడుకున్నదై శృంగారం చేయటానికి అనువుగా వుంటుంది. చాలామందికి ఫ్రెంచి కిస్ ఇచ్చే విధానం తెలియదు. అందుకని సరైన పద్ధతి ఎలా వుంటుందో పరిశీలించండి.

శృంగారంలో ప్రధానభాగం ఫ్రెంచి కిస్. ముద్దు పెట్టుకోవడం ద్వారా సన్నిహితత్వంతోను, సౌకర్యంతోను కూడుకున్న రొమాంటిక్ మూడ్ తెచ్చేయడమే. ఫ్రెంచి కిస్ అంటే పెదాలు చీకేయడం...కనుక ప్రియురాలి పెదాలవద్దకు వెళ్ళేటపుడు మీ పెదాలను కాస్త తడుపుకోండి. నాలికతో సున్నితంగా పెదవులను నాకుతూ ముద్దు పెట్టటానికి సిద్ధంగా వున్నానని ఆమెకు సిగ్నల్ ఇవ్వండి. మహిళలు సాధారణంగా తడిగా వుండాలని తమ పెదాలకు లిప్ గ్లాస్ లేదా లిప్ బామ్ వేస్తారు. కాని పురుషులు తమ నాలుకతో పెదవులను ఒకసారి తడి చేసుకుంటే చాలు.

మీ భాగస్వామికి దగ్గరవుతున్నపుడు మీ తలను కుడికి లేదా ఎడ మకు ఒక యాంగిల్ లో తిప్పి ముక్కు మీరు పెట్టే ముద్దుకు అడ్డంకి కాకుండా చూసుకోండి. ఇంకా మరింత అనుభూతితో కూడినదిగా ముద్దు వుండాలంటే, పెట్టేముందు కళ్ళు మూసుకోండి. ఇది మరింత ఆహ్లాదకరమైన స్పర్శనిస్తుంది. ఒకళ్ళ కళ్ళలోకి మరొకరు చూస్తే ఇక ముద్దు పెట్టలేరు. అందుకని ముఖాలు దగ్గరకు రాగానే కళ్ళు మూసేయాలి.

ఫ్రెంచి కిస్ లో పెదాలతో కూడి తెరచిన నోటితో ముద్దు పెట్టాల్సి వస్తుంది. ముందుగా మూసివున్న పెదాలపై, తర్వాత మెల్లగా నోరు తెరచి, ఆపైన గాఢంగా లోపలికి పెట్టాలి. ఫ్రెంచి కిస్ ఇచ్చేటపుడు కింది లేదా పై పెదవి మీ పెదాలతో పట్టుకోవలసి వస్తుంది. మీ భాగస్వామి కింది పెదవి మీరు పట్టుకుంటే, మీ భాగస్వామి మీ పై పెదవి పట్టుకుంటుంది. ముద్దునిచ్చేటపుడు నాలుకను ఉపయోగించండి. ఈ టైపు ముద్దు పెదాలకే పరిమితంకాదు. నాలుకలు కూడా చేస్తాయి. ముద్దునిచ్చేటపుడు నాలుకను మీ పార్టనర్ పెదాలకు తగిలించండి. ముద్దును ఇక పార్ట్నర్ నోటిలోకి పెట్టేయటానికి ప్రయత్నించండి.

ఫ్రెంచి కిస్ లు పెట్టే సమయంలో నాలుకలకు కూడా ఇరువురూ పనికల్పించాలి.

English summary
French kiss is an open mouth kiss which involves lip contact. Start by first kissing the closed lips and then open the mouth slowly and let it go deep. While you give a French kiss, you either suck the lower or upper lip at a time. If you are sucking the lower lip of your partner, your upper lips will be sucked by the partner.
Story first published: Thursday, October 20, 2011, 11:48 [IST]

Get Notifications from Telugu Indiansutras