•  

పట్టుపడితే... స్వర్గం బెత్తెడు దూరం!

Aggressive-women
 
పడకలో దూసుకుపోయే మహిళలను పురుషులు ఇష్టపడతారా? అంటే...తప్పకుండా ఇష్ట పడతారనే చెప్పాలి. సాధారణంగా పురుషులు పడకలో పైచేయి తీసుకోడం మహిళలు దానిని ఆనందించడమే జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా జరిగితే పురుషుడు ఆనందిస్తాడు. రొటీన్ కు భిన్నంగా వుందని మరింత సంతోషపడతాడు. మహిళ పడకలో రెచ్చిపోతే, పురుషుడు ఉద్రేకంతో ఊగిపోతాడు. ఇష్టపడతాడు. ఎందుకంటే, అటువంటి మహిళలను, పడకలో కూడా డామినేట్ చేసే వారిని కనుగొనటం చాలా కష్టం. పురుషులు వారికి కష్టం లేకుండానే ఆనందించవచ్చు. ఎపుడూ ప్రేమించడమేనా? ప్రేమించబడాలి కూడాను. మహిళలకు సిగ్గు ఎక్కువ అందుకే పురుషులు వారిని సుఖపెట్టాలంటే ఎంతో సమయం పడుతుంది. కనుక రెచ్చిపోయే మహిళలతో ఇతర మహిళలతో పోలిస్తే వ్యవహారం తేలిక.

పురుషులు ఊహాలోకాల్లో విహరిస్తారు. వాటిలో ఒకటి తాను మహిళ చేతిలో పడకలో చిత్తు అయిపోవాలని. రెచ్చిపోయే మహిళలకు సిగ్గు వుండకపోవటంతో పురుషులకు సౌకర్యంగా వుండి రతిక్రీడ చివరవరకు నియంత్రణ బాగుంటుంది. పురుషులు కొత్త భంగిమలు కోరుకుంటారు. కనుక ఈ రకం మహిళలతో ఆ పని వారికి తేలికవుతుంది. ఆనందం అధికమవుతుంది. రెచ్చగొట్టే మహిళలకు కవ్వించే డ్యాన్సులు ఇష్టంగా వుంటాయి. పురుషుడు ఎంత మెతకగా వుంటాడో... అంత మొరటైన మహిళను ఇష్టపడతాడని చెపుతారు. అయితే మొరటు మహిళలతో సమస్యల్లా, పురుషుడు అలసినా లేక అతనికి మూడ్ లేకున్నా లెక్కపెట్టరు. దానితో ఒక్కోసారి కలహాలు మొదలవుతాయి.

బెడ్ లో మొరటు మహిళలను తృప్తి పరచటం ఏమంత కష్టం కాదు.మొరటు మహిళ సహజంగా మరో మొరటు మగాడినే కోరుకుంటుంది. కనుక అటువంటి మహిళ రతికి చేరితే, గట్టిగా స్పందించడం అవసరం కూడాను. అయితే ఒక్కొక్కపుడు మహిళ తన సత్తా చాటటానికి కొంత సమయం తీసుకుంటుంది. అది పురుషుడు గ్రహించి ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలి. తాను కోరబడేట్లు చేసుకోవాలి. అందుకవసరమైన పరిస్ధితి కల్పించాలి. ఎంతైనా మహిళ కావటంచేత కొద్దిపాటి బెరుకు వుంటుందని భావించాలి. కాని క్లైమాక్స్ లో మాత్రం ఎటువంటి సంశయాలు చూపకండి. సమవుజ్జీల బలా బలాల ప్రదర్శనలు ఆనందంగానే వుంటాయి.English summary
Aggressive women are wild in bed which makes them lovable among men. Women are shy and this is why men take a lot of time to make women comfortable in lovemaking. Aggressive women are dominating and active every time. It is very important to make her feel comfortable and wanted as she is a woman after all who wishes to be loved!
Story first published: Tuesday, October 25, 2011, 11:52 [IST]

Get Notifications from Telugu Indiansutras