కొత్త జంటలకు లవ్ అంటే బోర్ ఎందుకు కొట్టింది? ముందుగా...పెళ్ళి అయిన తర్వాత కొత్త భాధ్యతలు నెత్తిన పడ్డాయి. పెళ్ళికి ముందు ఆర్ధిక అవసరాలు ఆలోచించలేదు. లేదా లివింగ్ రూమ్ శుభ్రత గురించి ఆలోచించలేదు. రోజంతా కష్టపడి వంట చేయాలనుకోలేదు. ఇపుడు ఇవి మీద పడే సరికి మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. పెళ్ళి అయిన తర్వాత అన్ని పనులు త్వరగా ముగించి రతి కోసం వెంపర్లాడతారు. ఇది వారిమధ్యగల ఇతరంగా వుండవలసిన సన్నిహితత్వాన్ని దెబ్బతీస్తుంది.
జంటల జీవితాలు కలసిమెలసి సాగాలంటే రతి క్రీడ భంగిమల మజా కొనసాగుతూనే వుండాలి. ఎపుడూ కొత్తదనం కనిపెడుతూండాలి. పెళ్ళైన జంటలు సాధారణంగా ఒకే భంగిమలో తమ ఆనందం కొనసాగిస్తూంటారు. అదే బెడ్ రూమ్ బోరింగ్ కు కారణం. కొత్త రకం చేష్టలకు బద్ధకిస్తారు. రతిక్రీడ కూడా తినటం, స్నానం చేయటం లేదా ఇతర ప్రాధమిక అవసరాల వంటిదే. ప్రతిరోజూ ఒకే రకం భోజనం బోర్ కొట్టేస్తుంది. అలాగే రోజూ ఒకే భంగిమ బోర్ కొట్టేస్తుంది. కొన్ని టెక్నిక్ లుపయోగించి కొత్తదనాన్ని నింపండి. ఈ ఎక్స్ ట్రా టెక్నిక్ లు కనిపెట్టటానికి వారివద్ద సమయం లేదు. బెడ్ రూమ్ లో చాక్లెట్లకు, ఐస్ క్రీమ్ లకు లేదా స్ట్రాబెర్రీలకు సమయం లేదు. ఇవేవీ లేకుండా కొనసాగి బోర్ కొట్టేసింది. అంగ చూషణ వంటి కొన్ని బెడ్ రూమ్ పనులు పెళ్ళి కానివారే చేస్తారనుకుంటూ వదిలేస్తారు. వాటిని ప్రయత్నించరు. కనుక పైన చెప్పిన అంశాలలో కనీసం కొన్నింటిని పరిశీలించండి. బోర్ కొట్టేస్తున్న వివాహజీవితంలో మరోమారు అగ్ని పుట్టించండి.