
ఎదభాగాలు పెద్దవిగా ఉన్న మహిళల్లో సెక్స్ కోర్కెలు అధికంగా ఉంటాయని పలువురు స్పష్టం చేస్తున్నప్పటికి, మరో వైపు భారీ వక్షోజాలు శృంగార స్పర్శకు స్పందించవంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్తన సైజులు భారీగా తయారవడం వల్ల చర్మం తన స్థాయికి మించి విస్తరించటంతో నాడి తంతువులు దెబ్బతిని సున్నితత్వాన్ని కోల్పోతాయని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
అయతే మరో అధ్యయనంలో, భారీ వక్ష సంపద కలిగిన పలువురు మహిళలు 'తమ స్తనాల చనుమొనల భాగం సెన్సిటివ్ గా ఉంటుందని, వీటిని తాకడం వల్ల తమలో కామ స్పందనలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట.
ఈ వాదనలు ఏలా ఉన్నప్పటికి, స్తన భాగాలనే కాకుండా, మరికొన్ని ప్రత్యేక భాగాలను స్పృశిస్తే సెక్స్ స్పందనలు ఉధృతమై రతి కార్యం సుఖమైయమవుతుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications



