రతిలో పాల్గొంటున్న సందర్భాలు తక్కువైనప్పటికి శృంగారాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తున్నామంటూ మూడు పదులు దాటిన మగువులు పేర్కొనటం సెక్స్‌కు వయసుతో సంబంధం లేదన్న వాదనను మరింత బలపరుస్తుంది. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ఓ సర్వే సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. పరిశోధనలో భాగంగా నిపుణులు 1034 మంది నడి వయసు మహిళల అభిప్రాయాలను సేకరించారు. తాము మూడు పదుల వయసులో నెలకు 10 నుంచి 15 సార్లు శృంగారంలో పాల్గొనే వారిమని, 34కు చేరుకునే సరికి కలయిక సంఖ్య తగ్గినప్పటికి శృంగారంలో అసల మజాను పొంద గలుగుతున్నామని అధిక శాతం మంది మహిళలు వెల్లడించిన్నట్లు సర్వే పేర్కొంది.
నిజానికి ఆడవారిలో శృంగార జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. వారిలో వయస్సు పెరిగే కొద్ది అనుభవం, ఆత్మవిశ్వాసం, గాఢత వంటి అంశాలు మరింత బలపడతాయి. తద్వారా శృంగారంలో ఏం కావాలో వీరికి తెలుసా. యువ్వనం తొలినాళ్లలోనే మహిళల్లో శృంగార వాంఛ అధికంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడతారు. అది అపోహమత్రమే.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Women feel most sexy at the age of 34, according to a new survey. The poll also found that middle-aged women have half as much sex as they did when they were younger. However, 56 per cent said they enjoyed it now more than they did when they were younger.