•  

పగటిపూట సెక్సా..? జాగ్రత్త...!!

Sex in Day Time
 
'' పగటిపూట సెక్స్ లో పాల్గొంటున్నారా..? జాగ్రత్త మీ ఏకాంతతకు భంగం వాటిల్లుతుంది...!!, పర్యావశానంగా మీ మూడే మారిపోతుంది..!!''

శృంగారానికి అనువైన సమయంగా రాత్రుళ్లును ఎంచుకుంటారు. 'రతి' సుఖాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనే తాపత్రయంతోనే అధిక జంటలు రాత్రి సెక్స్ కు ప్రణాళికను సిద్ధం చేసుకుంటాయి. అయితే పగటి పూట సెక్స్ చేయకూడదనే నిబంధన ఏమి లేదు.., పగటి పూట కలయక సమయంలో ఏదో విధంగా అడ్డంకి ఏర్పడే సంకేతాలు స్పష్టంగా ఉంటాయి.

పగటి పూట కార్యం రసపట్టు మీద ఉన్న సమయంలో ఏ మాత్రం ఆటంకం ఎదురైనా భాగస్వాములిద్దరికి మూడాఫ్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళ దొరికే ఏకాంతం, పడక గది వాతావరణం కామవాంఛను మరింత పెంచుతుంది. అయితే కొంత మంది దంపతులు రాత్రి శృంగారానికి సమయం దొరకపోతే 'అలరామ్' పెట్టకుని మరి తెల్లవారుఝాము సెక్స్ లో పాల్గొంటున్నారు. తెల్లవారుఘూము సెక్స్ తమకు మరింత ఏకాంతతో పాటు రసానుభూతులను పంచుతుందిని వీరు పేర్కొంటున్నారు.

English summary
Wake me up at the crack of dawn looking for sex, and I’m likely to ignore you, or yell at you—and not in a dominatrix type of way.
Story first published: Thursday, September 1, 2011, 14:06 [IST]

Get Notifications from Telugu Indiansutras