•  

సిగ్గేల భామకు, ముగ్గులోకి దిగక!

శృంగారం విషయంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు జరగకుండా చూసుకుంటే శృంగారం ద్వారా స్వర్గపుటంచులు చవి చూడవచ్చు. మీ జీవిత భాగస్వామితో రోమాన్స్ చేసే విషయంలో మహిళలు కొన్ని తప్పులను సరిదిద్దుకుంటే దాంపత్య జీవితం మరింత ఆనందదాయకంగా మారుతుంది. వాటిని కొంత మంది జీవిత భాగస్వామితో పంచుకుంటారు, మరి కొంత మంది బిడియంతో దాచుకుంటారు. మహిళలు సాధారణంగా చేసే తప్పులు ఇలా ఉంటాయి. వారు వాటిని విడనాడాల్సి ఉంటుంది.3 Mistakes Women Should Avoid!
 పడక గదికే పరిమితం:రతి క్రీడ పడక గదిలో తప్ప మరో చోట జరగకూడదని కొంత మంది భామామణులు భావిస్తుంటారు. పడక గది వెలుపల రతి క్రీడ ఎంత రసప్లావితమో విశదీకరించడానికి పురుషులు చాలా కష్టపడాల్సి వస్తుంది. పడక గదిలో తప్ప మరో చోట రతి క్రీడ కూడదనేది తప్పుడు అభిప్రాయమేనని కామశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇతర చోట్ల శృంగారంలో పాల్గొనడానికి మహిళలు చాలా వరకు సిగ్గుపడతారు. అయితే, ఆ సిగ్గును విడనాడి ఇతర ప్రదేశాల్లో శృంగార క్రీడ జరిపితే కొత్త అనుభూతిని, అనుభవాన్ని కచ్చితంగా పొందుతారు. కొత్త భంగిమలకు కూడా అవకాశం ఉంటుంది. పడక గది వెలుపల శృంగహారమనేదే ఓ వినూత్న అనుభూతికి లోను చేస్తుంది.ఓరల్ సెక్స్ ఎందుకు వద్దంటారు:ఓరల్ సెక్స్ అనేది జీవిత భాగస్వాములు అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. కొద్ది మహిళలు మాత్రమే ఓరల్ సెక్స్‌ పట్ల ఇష్టం వ్యక్తం చేసేవారుంటారు. చాలా మంది స్త్రీలు దాన్ని అసహ్యకరమైందిగానూ దుర్గంధపూరితమైందిగానూ భఝావిస్తారు. దాంతో దాని జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. పురుషులకు సంబంధించినంత వరకు మహిళలు చేసే సెక్స్ తప్పిదాల్లో అదొకటి. ఓరల్ సెక్స్ పట్ల వైముఖ్యాన్ని స్త్రీలు విడనాడాల్సే ఉంటుంది. మహిళలు పురుషుడి ఉద్రేకపూరిత భాగాలను తప్ప మిగతా వాటిని అన్నింటిని ఇష్టపడతారని అంటారు. అయితే, మీ జీవిత భాగస్వామికి ఏ మాత్రం ఇష్టం లేకపోతే పురుషులు ఓరల్ సెక్స్‌కు ఒత్తిడి చేయకపోవడమే మంచిది. దాని రుచిని చూపించే ప్రయత్నాలు మొదలు పెడితే మంచిది.రాత్రి పూట మాత్రమేనా:రాత్రి పూటకు మాత్రమే శృంగారాన్ని పరిమితం చేయాలనే నియమమేమీ అక్కరలేదు. రతిక్రీడకు ప్రత్యేకమైన సయమం అంటూ ఏదీ లేదు. ఆ తప్పుడు భావన నుంచి బయటపడి పగటిపూటనో సాయంత్రం వేళనో రతిక్రీడకు ప్రయత్నం చేస్తే దాని మజా ఒక జ్ఞాపకంగా ఉంటుంది. ఉదయం పూట సెక్స్ మంచిదని కామశాస్త్ర నిపుణులు అంటారు. ఉదయం పూట పరుషాంగాలు దృఢమవుతాయి. ఆ సమయాన్ని స్త్రీలు సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది శృంగార జీవితాన్ని మరింత ఉల్లాసవంతం చేస్తుంది. సర్వసాధారణమైన శృంగార జీవితం విసుగును కలిగిస్తుంది. ఈ విసుగును పోగొట్టుకుని నిత్య నూతనంగా దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నించడం చాలా అవసరం.కొరకడం లేదా గీరడం:ఈ ప్రక్రియను చాలా మంది స్త్రీలు ఇష్టపడతారు. చాలా మంది పురుషులకు అది ఇష్టం కాదు. తీవ్రమైన నెప్పి కలుగుతుంది. దానివల్ల పురుషులు దాన్ని అంతగా ఇష్టపడరు. పురుషుడి వీపును గానీ చేతులను గానీ గీరడానికి భామామణులు ఇష్టపడతారు. మృదువుగా కొరికితేనో, గీరితేనో పురుషుడికి కూడా ఆనందం ఇస్తుంది. అది మోటు వ్యవహారంగా మారితే పురుషులు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.రతి క్రీడ విషయంలో మహిళలు సాధారణంగా చేసే ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటే దాంపత్య సుఖం మరింత రసవంతం అవుతుంది.English summary

 We all are prone to make certain mistakes in bed. There are few mistakes that we make from nowhere and then rectify it. But, there are few mistakes that you keep on repeating every time you have sex with your partner. While few partners can discuss with you to help you rectify it, there are many partners who do not share with you openly. If your partner has not shared the mistakes that you commit, it is time to just peek on to know the sex mistakes that you are committing.
Story first published: Tuesday, August 7, 2012, 11:55 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more