•  

ఆమెకు రెండో జాములోనే ముంచుకొస్తుందట

The Woman wants Romance at Midnight
 
భారతీయ స్త్రీలను వర్గీకరించారు. వారి స్వభావాన్ని, వారి గుణగుణాలను, వారు కామం పట్ల చూపే ఆసక్తిని వారు వర్ణించారు. వారి రూపురేఖలను కూడా వర్ణించారు. స్త్రీలలోని రకాలను చెప్పి పేర్లు కూడా పెట్టారు. వారిలో హస్తినీ జాతి స్త్రీ ఒకరు. శరీరం, మనసు రెండూ మంచివి ఆయినట్టూ, కానట్టూ వుంటుంటాయి. ఈమెకు తిన్నగా నడవడం కూడా రాదు. కళ్లు కొంచెం వంకరగా , పొడుగ్గా వుంటాయి.పాదాలు మరీ పొట్టి. మర్మావయవాలపై రోమాలు తక్కువ. కానీ వెడల్పుగా, లోతుగా వుంటుంది. వక్షోజాలు కుండల్లా, గుమ్మడికాయల్లా వుంటాయి. ఇలా మరీ లావుగా వుండడంతో వేలాడుతున్నట్టు వుంటాయి. పద్ద పెద్ద తొడలు, నడుము పెద్దది. పొట్ట కూడా పెద్దదే.భోజన ప్రియురాలు అని కామశాస్త్ర నిపుణలు చెప్పారు. పెదవులు మందంగా వుంటాయి. కంఠస్వరం కీచుగా ఉన్నా కంచుమోగినట్టే వుంటుంది. నుదురు మెరక. దేహం లావు. వెంట్రుకలు కురచ. పెద్ద పెద్ద కళ్లు. నల్లటి జుట్టు - ఇవి కూడా హస్తినీ జాతి స్త్రీ లక్షణాలుగా చెబుతారు.హస్తినీ స్త్రీ ఏ పని చేసినా అందులో క్రూర స్వభావం గోచరిస్తుంటుందని చెప్పారు. ఊరికూరికే చిందులు తొక్కుతుంటుంది. అయితే కపటం తెలీని మనిషి. తియ్యటి మాటలకు కరిగి నీరవుతోంది. ఎంతో గాఢంగా సంభోగిస్తేనో గానీ తృప్తి చెందదు.బాగా రతి చేయగల పురుషుడంటే ఇష్టపడుతుంది. మామిడి చిగురు రంగు చీరన్నా ఇష్టమే. కౌగిలింతలకోసం చూస్తుంటుంది. అందంగా, బలిష్టంగా వున్న యువకుల మీదికి మనసు పోతుంటుంది. రాత్రి రెండో జాములో కామోద్రేకం హ్చెచుతోందని చెప్పారు.

English summary
According to experts - Hastini Jaathi woman shows interest in sex at mid night. She want deep feeling and interest in Romance.
Story first published: Monday, September 3, 2012, 13:08 [IST]

Get Notifications from Telugu Indiansutras