•  

సాంప్రదాయ పధ్ధతులలో... కలిగించటమెలా?

The Traditional 'Turn Ons' For Men
 
ఆధునిక ఒత్తిడి జీవితం కామక్రీడను మరుగున పడేస్తోంది. పురుషులు లైంగికావసరాలను ఎప్పటికపుడు దాటేస్తున్నారు. లేదా అందుకవసరమైన వివిధ క్రీములు, మందులు వాడి కూడా పూర్తి ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఈ పరిస్ధితులలో పురుషుడిలో ఆసక్తి కలిగించి లైంగిక చర్యలకు సాంప్రదాయ పద్ధతిలో ప్రేరేపణ ఎలా కలిగించాలో పరిశీలిద్దాం.

1. రతి చర్యలు సాగించటం మనో భావాలకు సంబంధించినది. అయిదు ఇంద్రియాలలోను శారీరక చర్యలకు సంబంధించి వాసన మరియు స్పర్శ ప్రధానమైనవి. కనుక వీటిని మీరు ఉపయోగించాలి. పురాతన కాలంలో సరిగా కనపడని నూనె దీపాలలో పురుషులు ఆవేశంతో లైంగిక చర్యలు చేసేవారు. కనుక ఇపుడు దానిని ఉపయోగించి, డిమ్ లైట్ల కాంతిలో, లేదా కేండిల్స్ కాంతిలో పురుషులను ఆకర్షించి వారిని సెక్స్ చర్యలకు ప్రేరేపించాలి.

2. తడిసిన జుట్లు: తడిసిన జుట్టు వాసన పురుషులను బాగా ఆకర్షిస్తుంది. చక్కటి రతి చర్యలు చేయాలంటే మహిళ తలనుండి పాదంవరకు చక్కగా స్నానం చేసి భర్త వద్దకు తడి వెంట్రుకలతో వెళితే పురుషుడు ఎట్టి పరిస్ధితులలోను ఆమెతో లైంగిక చర్యలను చేయకుండా వదలలేడని పురాతన కాలంలోని కామసూత్రాలలో కూడా చెప్పబడింది. కనుక దీనిని మీ అవసరాలకు వాడుకోండి.

3. సువాసనలు వెదజల్లే నూనెను జుట్టుకు రాయండి. జుట్టు చూడటానికి ఎలా వున్నా పరవాలేదు. చక్కటి వాసన వస్తే అది పురుషుడిని రతిక్రీడకు ప్రేరేపిస్తుంది. పురాతన కాలంలో స్త్రీలు ఈ పద్ధతిని కూడా అవలంబించేవారు. మీ జుట్టును షాంపూతో ఎంత కడిగినప్పటికి రాత్రయ్యేసరికి మంచి సువాసన వచ్చే నూనెలను తగు మాత్రంగా జుట్టుకు పట్టించి భర్త దగ్గర చేరండి. ఇక అంతే. ఫలితం పొందినట్లే.

4. భారతదేశ పురుషులు నల్లని మహిళలన్నా లేక నల్లని జుట్టు, నల్లని కళ్ళు కనపడితే చాలు కావలసినంత కవిత్వం రాసేస్తారు. కాని మారుతున్న కాలం వల్ల ఇటీవలే తెల్లని పిల్లికళ్ళ అమ్మాయిలు కూడా ఆకర్షించబడుతున్నారు. అయినప్పటికి మీ కళ్ళకు నల్లటి కాటుక పెట్టి, నల్లని జుట్టుతో భర్త వద్దకు చేరండి. డిమ్ లైట్లు, చక్కని సువాసనలు, నల్లగా కనపడే మీ నయనాలు అంతే ఇక నిద్రలేని రాత్రి, భర్త సాహచర్యంలో మీ సొంతమైనట్లే.

ఈ పద్ధతులు పాటించి మీరు ఆశించే లైంగికానందాన్ని పొంది మన సాంప్రదాయక కామోద్రేక పద్ధతులకు ధ్యాంక్స్ తెలుపండి.

English summary
Kohl in the Eyes: Indian men have had a penchant for a dark woman with dark hair and dark eyes. It is only recently that a light skinned light eyed beauty has taken her place. Darken your eyes with kohl or kajal and see how it turns on men. Together with the dim lights, sweet smells and the deep delved darkness of your eyes, a night of wild lovemaking will ensue.
Story first published: Wednesday, September 14, 2011, 12:51 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more