•  

మహిళలకు మత్తెక్కించండిలా.....!

Ignite Passion In A Woman!
 
సాధారణంగా పురుషులు తమ మహిళా భాగస్వాములు సెక్స్ లో ఆసక్తి చూపటం లేదని చెపుతూంటారు. ఇది వాస్తవమే! మహిళలు ఎలా ప్రేమించబడాలనుకుంటారో పురుషులు కూడా అంతే. పురుషుడు కొంచెం అడ్వాన్స్ అయితే స్త్రీ వారిని కోరుకోనట్టు నటిస్తుంది. మహిళ రతిలో ఆసక్తి చూపదు. రతి కంటే కూడా మహిళ సన్నిహితంగా వుండాలని కోరుకుంటుంది. కనుక రతికి ఎపుడూ మూడ్ లో వుండదనే చెప్పాలి. ఆమెకు ఆ మూడ్ కలిగించి రతి చర్యలకు ఒప్పించాలంటే కొన్ని సాధారణ చిట్కాలు పరిశీలిద్దాం.

తన ప్రియుడు అనువైన వాతావరణం కల్పిస్తే, మహిళ ఎంతో ఇష్టపడుతుంది. కనుక రూమ్ లో కేండిల్స్ వెలిగించి ఆమెను ఆశ్చర్య పరచండి. సువాసనలు రూమంతా చల్లండి. ఆమె మూడ్ తెచ్చుకునేలా చేయండి. ఇంకా మంచి ఫలితం కావాలంటే కేండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఆమెను మరింత సంతోషపెట్టండి. ఆమె మీచే కోరబడుతోందన్న విషయమే ఆమెను రతిలో ఆసక్తి కలిగించేలా చేస్తుంది.

ఆమెను వేడెక్కించాలంటే....ఆకర్షణీయమైన లో దుస్తులు ఒక సెట్ కొని ప్రజంట్ చేయండి. అవి ఆమె వేసుకునేలా చేయండి. ఈ చర్య బాగా వర్కవుట్ అవుతుంది. ఎంతో ఉద్రేకపడి రతికి సిద్ధమైపోతుంది.

రతి చర్యలు మెల్లగా మొదలుపెట్టండి - మహిళలోని కోరిక రగిల్చాలంటే....సరి అయిన చిట్కా.....మెల్లగా మొదలుపెట్టడం. మెల్లగా మొదలుపెడితేనే మహిళ రతి చర్యలవరకు రాగలదు. శరీరాన్ని మెల్లగా నిమురుతూ ఒక్కటొక్కటిగా దుస్తులు వలిచేయండి.

ముద్దులు పెట్టండి - గట్టిగా ముద్దు పెట్టేయండి. ఉద్రేకాన్నిచ్చే ముద్దుకు మహిళలు బానిసలే. వేడెక్కించే మెత్తటి స్పర్శలు ఇవ్వండి

ఫోర్ ప్లే - మహిళలో లైంగిక చర్యలపట్ల ఆసక్తి కలిగించాలంటే ఫోర్ ప్లే మొదలు పెట్టండి. కొద్దిగా శరీరమంతా నిమరండి. ఫోర్ ప్లే మొదలు పెట్టండి. ఆవేశపడండి ఆమెను ఉద్రేకపరచండి.

సెక్స్ సంబంధిత బూతు పదాలు మాట్లాడి ఆమెను ఉద్రేకపరచండి ఆమె చెవిలో చెప్పి రెచ్చగొట్టండి. ఇక మీరు ఆశించిన మార్పు ఆమెలో వచ్చినట్లే. చేసే లైంగిక చర్యల్లో ఇద్దరికి పూర్తి ఆనందం లభించినట్లే...!

English summary
Many men complain that their female partners never take the initiative to make love. Men desire to be loved in the same way as women. Always a man taking initiative can make him feel unwanted or a woman's dissatisfaction so for a healthy lovemaking life. Also, a woman is more into intimacy than lovemaking therefore, she is not always in a mood to make love.
Story first published: Wednesday, September 21, 2011, 12:53 [IST]

Get Notifications from Telugu Indiansutras