1. స్కలనం చెందాలంటే మహిళలు కొంత సమయాన్ని తీసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడ్ లోకి రావటానికిగాను కొంత సరస సల్లాపాలు కావాలి. అందుకు గాను మీరు కొంత సమయం, శ్రమ వెచ్చించాలి.
2. ఒక మహిళను ఉద్రేక పరచాలంటే... సాధారణంగా పురుషుడు ఉపయోగించే మొట్టమొదటి టెక్నిక్ ముందస్తు చర్యలు లేదా ఫోర్ ప్లే ఒక మంచి సాధనంగా చెప్పాలి.
3. ఇక్కడ పురుషుడు చేయాల్సిందల్లా.....మీ స్కలనం పై దృష్టి పెట్టకండి. ఆమె స్కలనం చేసే దశకు ఎపుడు వస్తుందా అనేది గమనించాలి. ఆమెను ఉద్రేకపరచేటందుకు కామోద్రేక స్ధానాలను కదిలించండి. శరీరాన్ని గట్టిగా అదమండి. ఈ చర్యలు కొంత సమయాన్ని తీసుకుంటాయి మీరు ఎక్కువ సమయం రతిక్రీడ ఆచరించేలా చేస్తాయి.
4. మీరే స్కలనం చేసే స్ధాయికి చేరుకుంటున్నారా? కొంత నియంత్రించండి. బెడ్ లో అధిక సమయం గడపాలంటే నిరోధించటం తప్పదు మరి. స్కలనం అయిపోతోందనుకుంటే, చర్యను ఆపవద్దు...కాని నెమ్మదిగా ప్రొసీడవండి. ఈ రకంగా బెడ్ లో ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపవచ్చు.
5. వేగంగా రతినాచరించవద్దు. వేగంగా గట్టిగా చేయటం పురుషుడి నియంత్రణకు కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా రతి చేసి ముగించేయాలని ఆలోచించవద్దు. ఆ క్షణాన్ని బాగా ఆనందించండి....రతికార్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.
6. బెడ్ లో అధిక సమయం కేటాయించగలమా లేదా అని ముందునుండే ఆలోచన చేయకండి. ఆత్మ విశ్వాసాని్న కలిగి అందుకవసరమైన మెళకువలను పాటించడంలో నిమగ్నమవండి.
7. అధిక సమయం స్కలనం కాకుండా నిలపటానికిగాను బిగపట్టే వ్యాయామాలు చేయండి. మూత్ర విసర్జన సమయంలో దానిని బిగపడుతూ కండరాలను ధృఢపరచండి.
8. రతి కార్యం జరిగేటపుడు మైండ్ వేరే అంశాలకు కూడా మళ్ళించండి. మీ ఆవేశాలను నియంత్రించుకోగలిగితే అధిక సమయం రతిక్రీడనాచరించగలరు. స్కలనాన్ని ఆపటానికి కొద్ది సెకండ్లు మైండ్ ను వేరే అంశాలపైకి మళ్ళించండి.
9. మొదటి సారి స్కలనం ఎక్కువ సమయం ఆపలేరు. రెండవసారికి ప్రయత్నించండి. అధిక సమయం రతి నాచరించాలంటే రెండవ సారి చేయటం తప్పనిసరి. అయితే, ఈ విషయంలో మీ భాగస్వామి అనుమతిని తీసుకుని ప్రొసీడవండి.
10. జననాంగానికి సర్కంసిషన్ (సున్ని) చేయించుకుంటే వైద్యపరంగా రతిక్రీడ సాధారణం కంటే కూడా రెండు నుండి మూడు రెట్లు అధిక సమయానికి దోవతీయగలదు.
ఈ అంశాలు గమనిస్తే మీరు ఆశించిన దీర్ఘకాల రతిక్రీడ ఆనందంగా సాగిపోగలదు.