•  

మహిళలవలే పురుషులకు కూడా ఫోర్ ప్లే కావాలా?

Do Men Love Foreplay Like Women?
 
సాధారణంగా ఫోర్ ప్లే అనేది మహిళలకే అవసరమని భావిస్తూ వుంటాం. అది నిజమేనా? అంటే కాదనే చెప్పాలి. పురుషులు కూడా రతికి ముందు ఫోర్ ప్లే కొరకు అర్రులు చాస్తూనే వుంటారు. మహిళలు చేసే పనులు వారిని రేకెత్తించేవిలా వుంటాయి. పురుషులు ఊహల్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. అందుకే వారు కూడా ఫోర్ ప్లే కోరుకుంటూంటారు. పురుషుడికి మహిళ చేసే నోటి సెక్స్ అతడికి రతికొరకు ఎంతో ఉద్రేకాన్నిస్తుంది. ఒక పురుషుడిని రెచ్చగొట్టాలంటే మహిళ ఏం చేయాలో చూద్దాం.....

పురుషులు ఇష్టపడే - మహిళలు ఆచరించే లైంగిక చర్యలు:

1. పురుషులు నగ్న దృశ్యాలు చూచేటందుకు ఇష్టపడతారు. మహిళ పురుషుడిని రెచ్చగొట్టాలంటే దుస్తులు తీసి పిచ్చిగా ప్రవర్తిస్తే చాలు కొద్ది సెకండ్లో పురుషుడు రెచ్చిపోతాడు.

2. నగ్నత్వాన్ని ప్రదర్శించే దుస్తులు ప్రత్యేకించి లంగాలు, లుంగీలు, చెడ్డీలు, బ్రాలు మొదలైనవి కనపడితే చాలు ఆమె కొరకై పురుషుడు తపించేలా చేస్తాయి.

3. మహిళలు పురుషులను రెచ్చగొట్టాలంటే బూతు మాటలు అతనిని ఉద్రేకపరుస్తాయి. ఆమె కనుక లైంగిక విషయాలు మాట్లాడుతూ రతిక్రీడ అడిగితే చాలు పురుషుడు తాను కోరబడుతున్నానని ఎంతో రెచ్చిపోతాడు.

4. దుస్తులు మెల్లగా తీసేయడం, అతని శరీరాన్ని టచ్ చేయడం వంటి చర్యలు జంటలలో రతిక్రీడలకు దారితీస్తాయి.

5. పురుషులు నగ్నత్వాన్ని ఇష్టపడతారు. దుస్తులు ఒకటొకటే తీయండి. అతనికి మూడ్ వచ్చేస్తుంది. తోడుగా మ్యూజిక్ లాంటివి కూడా పెడితే, పురుషుడు మీరు చేసే చర్యలకు ఆనందిస్తాడు.

6. పురుషులు ఫోర్ ప్లే ఆనందిస్తారు. పురుషుడిలో భావప్రాప్తికిగాను చేయికి పని కల్పిస్తే చాలు. కాని పురుషులు మహిళలు అరుదుగా అంగీకరించే నోటి సెక్స్ కోరుకుంటాడు.

7. మహిళ తాను ప్రేమిస్తున్నానంటూ చిన్న మెసేజి పంపితో చాలు పురుషుడు ఉద్రేకపడటానికి.

8. పురుషుడు చేసే పని మహిళ మెచ్చుకుంటే చాలు ఎంతో ఆనంద పడతాడు.

9. తన కిష్టమైన దుస్తులు భార్య ధరిస్తే చాలు ఎంతో మురిసిపోయి ఫోర్ ప్లేకు దిగుతాడు.

10. మీ సరసాల్లో అతని రెండు కాళ్ళను దగ్గరగా చేర్చి వత్తితే చాలు. ఇక రెచ్చిపోయి రతిక్రీడకు సిద్ధమైపోతాడు. పురుషుడిపై దీన్ని ప్రయోగించి జరిగే మ్యాజిక్ కు ఆశ్చర్యపడండి.

పురుషుడికి కూడా ఫోర్ ప్లే అవసరమనటానికి ఈ అంశాలు చాలు. మహిళలు చేసే ఈ పనులు పురుషుడ్ని మత్తెక్కించి మరీ లొంగదీస్తాయి.

English summary
It is often believed that only women love foreplay. Is it true? Well the answer is No. Even men crave for foreplay and the moves which women do to drive them crazy. Men love to fantasize and this is what makes them crazy for foreplay. The oral love which a woman gives to a man makes him more excited to make love.
Story first published: Tuesday, September 27, 2011, 12:40 [IST]

Get Notifications from Telugu Indiansutras